ETV Bharat / briefs

నేడు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు - kcr

ఈరోజు ఉదయం రవీంద్రభారతిలో వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎస్​ ఎస్కే జోషి హాజరుకానున్నారు.

నేడు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు
author img

By

Published : Apr 6, 2019, 5:29 AM IST

ఉగాది వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వం తరఫున రవీంద్ర భారతిలో వికారి నామ సంవత్సర వేడుకలు నిర్వహించనున్నారు. ఎన్నికల నియమావళి రీత్యా ప్రగతి భవన్​లో నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. ఈ వేడుకలకు సీఎస్​ ఎస్కే జోషి హాజరుకానున్నారు. పంచాంగ శ్రవణంతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

గవర్నర్​, ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినం సందర్భంగా గవర్నర్​ నరసింహన్​, ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని గవర్నర్​ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు సీఎం తెలిపారు.

నేడు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు

ఇదీ చదవండి: సివిల్స్​లో మిర్యాలగూడ వాసికి 7వ ర్యాంకు

Intro:tg_adb_93_05_rajasingh_bjp_floreleader_c9

Body:ఏ లక్ష్మణ్ ఇచ్చోడ కంట్రిబ్యూటర్ జిల్లా అదిలాబాద్
బోథ్ నియోజకవర్గం సెల్ నెంబర్9490917560
.....
మోదీ తోని దేశం ధర్మం సురక్షితంగా ఉంటుంది
* భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్
( ):- మోదీతోనే దేశం ధర్మం సురక్షితంగా ఉంటుందని భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్ పేర్కొన్నారు శుక్రవారం ఆయనలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ అంబేద్కర్ చౌక్ లో నిర్వహించినటువంటి ఎన్నికల రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. హిందువులను సీఎం కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని పాపి అయ్యారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో భాజపా అభ్యర్థి సోయం బాపురావుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు గత ఐదేళ్లలో జిల్లా ప్రజలకు ఎంపీ గోడం నగేష్ ఏమి చేసారని అంతకు ముందు వాళ్ళు ఏమి చేశారో ప్రజలే ఆలోచించాలని కోరారు. కార్యకర్తలందరూ సైనికుల మాదిరిగా రూపంలో తయారు కావాలని అన్నారు దేశంలో అంతర్గత శత్రువులు గద్దరిలీ ఎవరు భాజపా విజయాన్ని ఆపలేరని అన్నారు. దేశవ్యాప్తంగా అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రం నుంచి నిధులు అని అడిగితే ఒక్క రూపాయి అసెంబ్లీకి రాలేదని ఉన్నారని ఆరోపించారు మోడీ రూ.1.30లక్షల కోట్ల నిధులు తెలంగాణకు పంపారని పేర్కొన్నారూ. సీఎం కేసీఆర్ రాత్రి కొబ్బరి నీళ్లు తాగుతారు ఉదయం ఏదో మాట్లాడుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోయారు మోదీ సర్కార్ ఉన్నంత వరకు దేశంలో అడుగుపెట్టి ఉగ్రవాదులు తిరిగి వెళ్లలేరన్నారు. శత్రు దేశంలోకి వెళ్ళిన జవాను సురక్షితంగా కాపాడి తెచ్చిన ఘనత ప్రధాని మోడీ దేనని అని పేర్కొన్నారు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పాటు ఆయన కుమారుడు కుమార్తె జైలుకు వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కంటే పిల్లలు బాగా మాట్లాడుతారని ఎద్దేవా చేశారు 17 ఎంపీ స్థానాల్లో గెలిచి చక్రం తిప్పుతామని అంటున్నారు చక్రం అవినీతి దగ్గర అని ప్రశ్నించారు ఈ సందర్భంగా రాజాసింగ్ మాటలు విని యువత నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతూ నినాదాలు చేశారు ఆయన వెంట భాజపా లోక్ సభ అభ్యర్థి సోయం బాపురావు జిల్లా అధ్యక్షుడుపాయల్ శంకర్, రాష్ట్ర నేతలు రావుల రాంనాథ్, సుహాసినీరెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.