టీఎస్‌పీఎస్సీ ఫలితాలు విడుదల
ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ తీపికబురు అందించింది. నియామక ఫలితాలు విడుదల చేసింది. 20వేల నియామకాల మైలు రాయిని దాటింది.
టీఎస్‌పీఎస్సీ
Intro:TG_KRN_07_12_PROFESHERS_PC_C5
రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశ్వవిద్యాలయాల ప్రగతికి పాటుపడే వారికే పట్టం కడతామని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు జంధ్యాల శ్రీనివాస్ ప్రకటించారు తెరాస తరఫున కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ను ప్రస్తుత నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఇవ్వాలని ప్రొఫెసర్లు కోరారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో నడిచి తెలంగాణ సాధనకు కృషి చేసిన సర్దార్ రవీందర్ సింగ్ కె తెలంగాణ అన్ని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల మద్దతు తో పాటుగా పరోక్షంగా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కార్యదర్శి కృష్ణ కుమార్ రాజు మనోజ్ పాల్గొన్నారు
Body:వై
Conclusion:ఈ

Last Updated : Feb 13, 2019, 9:48 AM IST