ETV Bharat / briefs

అసలు దొంగలు ఆ ఇద్దరే: కేసీఆర్

author img

By

Published : Mar 17, 2019, 9:19 PM IST

Updated : Mar 17, 2019, 10:00 PM IST

ఈదేశంలో 70వేల టీఎమ్​సీల నీరు ఉంది. 40కోట్ల వ్యవసాయ అనుకూల భూమి ఉంది. ఈ మొత్తానికి 40వేల టీఎమ్​సీల నీరు సరిపోతుంది. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశ వెనకబాటుకు గురైంది. --- ముఖ్యమంత్రి కేసీఆర్

కరీంనగర్​ సభలో కేసీఆర్
కరీంనగర్​ సభలో కేసీఆర్
దేశానికి ఈ గతి పట్టించిన ఘనత మోదీ, రాహుల్​దేనని దుయ్యబట్టారు కేసీఆర్. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల భారతదేశం వెనకబాటుకు గురైందన్నారు. 50ఏళ్లకు పైగా కాంగ్రెస్, 11 ఏళ్లకు పైగా ఎన్డీఏ పరిపాలించి ఒరగబెట్టిందేమి లేదని మండిపడ్డారు.

ఇవీ చూడండి:దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా?: కేసీఆర్

Last Updated : Mar 17, 2019, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.