ETV Bharat / briefs

సివిల్స్​లో 695వ ర్యాంకు సాధించిన శశికాంత్​ - సివిల్స్​ ఫలితాలు

వరుసగా ఐదు సార్లు వైఫల్యం చెందినా ఆ యువకుడు వెనక్కి తగ్గలేదు. పక్కా ప్రణాళికతో చదివి దేశ అత్యున్నత పరీక్ష సివిల్స్​లో 695వ ర్యాంకు సాధించాడు. ఎప్పటికప్పుడు తప్పులను సవరించుకుంటూ విజయం సాధించానని చెబుతున్నాడు షాద్​ నగర్​కు చెందిన శశికాంత్​.

సివిల్స్​ ర్యాంకర్​
author img

By

Published : Apr 6, 2019, 6:28 AM IST

Updated : Apr 6, 2019, 7:15 AM IST

తండ్రి మరణం.. గ్రామీణ నేపథ్యం.. వరుస వైఫల్యాలు ఇవేవీ ఆ యువకుని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. పట్టు వదలకుండా ప్రయత్నించి తన ఆరో ప్రయత్నంలో సివిల్స్​లో సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో 695వ ర్యాంకు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు రంగారెడ్డి జిల్లా షాద్​ నగర్​కు చెందిన శశికాంత్​. దేశానికి తన వంతు సేవ చేయడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెబుతున్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందంటున్న శశికాంత్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

ఇష్టపడి చదివితే విజయం సాధ్యమంటున్న శశికాంత్​

ఇవీ చదవండి : యుద్ధప్రాతిపదికన ఇందూర్​ ఎన్నికల ఏర్పాట్లు

Intro:(. ) వైద్య రంగానికి అభివృద్ధి చేసింది కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం అని నిజామాబాద్ పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో జిల్లా వైద్య విభాగ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కవిత తనను మరోసారి ఆశీర్వదించాలని. వైద్యులను కోరారు తాను ప్రవేట్ ఆసుపత్రి యాజమాన్యాల సమస్యలపై పార్లమెంటులో గళం వినిపిస్తున్నారు. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో లో ఎంతమంది బరిలో నిలిచిన కానీ తాను గెలవడం తధ్యమన్నారు. తన పేరుఈ వి ఎం లో ఎక్కడ ఉన్నా సరే ప్రజలు తనకే ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు.....bety
byte............ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ ఎస్ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత

Body:ramakrishna

Conclusion:8106998398
Last Updated : Apr 6, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.