ETV Bharat / briefs

తెలంగాణ సీజే జస్టిస్​ రాధాకృష్ణన్ బదిలీ - telangana high court

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​​ టీబీఎన్​​ రాధాకృష్ణన్​ కోల్​కతా సీజేగా బదిలీ అయ్యారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.

cj
author img

By

Published : Mar 24, 2019, 5:57 AM IST

Updated : Mar 24, 2019, 8:46 AM IST

తెలంగాణ సీజే జస్టిస్​ రాధాకృష్ణన్​ బదిలీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ బదిలీ అయ్యారు. కోల్​కతా అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం సిఫార్సు మేరకు స్థానచలనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏప్రిల్ 6 న కోల్​కతా సీజేగా బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.

ఇదీ చూడండి: 'కొడంగల్​లో చెల్లనిది.. లాల్​బజార్​లో చెల్లుతుందా?'

Intro:Body:Conclusion:
Last Updated : Mar 24, 2019, 8:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.