ETV Bharat / briefs

'టీఆర్టీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిచాలి' - 'టీఆర్టీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిచాలి'

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు విద్యాశాఖ మంత్రి జగదీశ్​ రెడ్డిని కలిశారు. టీఆర్టీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు పాఠశాలలు పున:ప్రారంభమయ్యేలోగా నియామక పత్రాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

'టీఆర్టీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిచాలి'
author img

By

Published : May 26, 2019, 11:54 PM IST

Updated : May 27, 2019, 12:32 AM IST

టీఆర్టీ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ మంత్రి జగదీశ్​​ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యాశాఖలో ఏడేళ్లుగా పెండింగ్​లో ఉన్న భార్యా, భర్తల అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వాలని, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల బదిలీలు, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. పండిట్, పీఈటీ పోస్టులతో సహా గత ఐదేళ్లుగా పెండింగ్​లో ఉన్న ప్రమోషన్ ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం వారికి నియామక ఉత్తర్వులు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు.

'టీఆర్టీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిచాలి'

ఇదీ చదవండి: కలెక్టరేట్​ ఎదుట టీఆర్టీ అభ్యర్థులు ధర్నా

Intro:Body:Conclusion:
Last Updated : May 27, 2019, 12:32 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.