డేటా వ్యవహారం కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐజీస్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట డీఎస్పీ శ్రీధర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ రవికుమార్ రెడ్డి , మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాద్ రావు, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ ఇన్‌స్పెక్టర్లు రమేశ్, వెంకటరాంరెడ్డి సిట్ బృందంలో సభ్యులుగా నియమితులయ్యారు.
ఇవీ చూడండి:ఇదో చైన్ సిస్టమ్