ETV Bharat / briefs

జులై 1 నుంచి ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​ ఛార్జీలు తగ్గింపు - NEFT

ఆర్టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌)ల ద్వారా జరిపే నగదు బదిలీలపై జులై 1 నుంచి ఎలాంటి రుసుములు విధించబోమని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈమేరకు బ్యాంకులు అన్నింటికీ ఆదేశాలు జారీ చేసింది. అయితే... ఆ లావాదేవీలపై బ్యాంకులు వేసే ఛార్జీలు కొనసాగనున్నాయి.

జులై 1నుంచి ఆన్​లైన్​ లావాదేవీలకు ఛార్జీల్లేవ్‌
author img

By

Published : Jun 11, 2019, 10:44 PM IST

Updated : Jun 12, 2019, 2:55 PM IST

డిజిటల్‌ లావాదేవీలను మరింత ప్రోత్సహించేలా రిజర్వు బ్యాంకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఆన్‌లైన్‌లో ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌(ఆర్‌టీజీఎస్‌)’, ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)’ ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని వెల్లడించింది. కాబట్టి బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి ఆ రుసుములు వసూలు చేయొద్దని, అదే రోజు నుంచి వారికి సంబంధిత ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ఆదేశించింది.

సాధారణంగా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ కనీస రుసుములు వసూలు చేస్తుంది. ఆ మొత్తాన్ని బ్యాంకులు వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి. ఇకపై ఆ ఛార్జీలను వసూలు చేయబోమని ఆర్​బీఐ ప్రకటించింది. ఆర్​టీజీఎస్​, నెఫ్ట్​పై బ్యాంకులు విధించే రుసుములు కొనసాగే అవకాశముంది.

భారీ మొత్తంలో నిధులను బదిలీ చేసేందుకు ఆర్‌టీజీఎస్‌, రూ.2 లక్షల్లోపు నగదును బదిలీ చేసేందుకు నెఫ్ట్‌ ఉపయోగపడతాయి. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నెఫ్ట్‌ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది.

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్ని ప్రోత్సహించేందుకు నందన్‌ నీలేకని నేతృత్వంలోని కమిటీ పలు సిఫారసులు చేసింది. ఛార్జీలను ఎత్తివేయడం, ఎల్లవేళలా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడటం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల దిగుమతులపై సుంకాల తొలగింపు లాంటి అంశాలను ఆ సిఫార్సుల్లో పొందుపరిచింది. అందుకు సంబంధించిన నివేదికను గత నెలలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు నీలేకని కమిటీ అందజేసింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use until 14th July 2019. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Echirolles, Grenoble, France -  June 11, 2019
1. 00:00 Wide shot of training pitch
2. 00:05 Close up of Nigeria coach Thomas Dennerby
3. 00:18 Wide shot training pitch
4. 00:25 Close up of forward Asisat Oshoala
5. 00:37 Medium shot of forward Asisat Oshoala
6. 00:47 Close up of Nigeria coach Thomas Dennerby
7. 00:58 Wide shot training pitch
8. 01:04 Close up of defender Onome Ebi
9. 01:14 Medium shot of defender Onome Ebi
10. 01:26 Wide shot group of players
11. 01:32 Close up of coach Thomas Dennerby
12. 01:37 Wide shot of group waiting for coach's signal
13. 01:44 Close up of forward Asisat Oshoala
14. 01:50 Close up of forward Francisca Ordega
15. 02:02 Various of training
16. 02:30 Medium shot of forward Asisat Oshoala
17. 02:45 Training
SOURCE: SNTV
DURATION: 02:56
STORYLINE:
After a 3-0 defeat at the hands of Norway in their Women's World Cup opener, Nigeria need to bounce back against South Korea on Wednesday.
The 'Super Falcons' have played in every tournament - but seventh place was their best position, back in 1999.
Wednesday's fixture in Grenoble is a 'must win' game for Thomas Dennerby's side - the powerful hosts France await in the final Group A fixture.
Last Updated : Jun 12, 2019, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.