ETV Bharat / briefs

రాహుల్​ గాంధీకి 'రఫేల్​ ఫోబియా': రవిశంకర్​ ప్రసాద్​

రఫేల్​ ఒప్పందంపై రాహుల్​ చేస్తోన్న విమర్శలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్​ తీవ్రంగా స్పందించారు. నెహ్రూ, పటేల్​, రాజాజీ, కామరాజ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి రాహుల్​ అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడతారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాహుల్​కు రఫేల్ ఫోబియా అన్న రవిశంకర్
author img

By

Published : Feb 10, 2019, 9:04 PM IST

రాహుల్​కు రఫేల్ ఫోబియా అన్న రవిశంకర్
రఫేల్​ ఒప్పందంపై రాహుల్​ చేస్తోన్న విమర్శలపై కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్​ తీవ్రంగా స్పందించారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. రాహుల్​ గాంధీ రఫేల్​పై అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
undefined

"రాహుల్​ గాంధీకి రఫేల్​ఫోబియా పట్టింది. ప్రధానికి వ్యతిరేకంగా రాహుల్​ వాడుతోన్న భాష ఆక్షేపనీయం. తన తండ్రిపై బోఫోర్స్​కు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయి? ఇందిరాజీ అవినీతి రికార్డు సంగతేంటి? కానీ మేము రాహుల్​ గాంధీలా అప్రజాస్వామిక భాషను ఉపయోగించట్లేదు. అబద్ధాలను బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. నెహ్రూ, పటేల్​, రాజాజీ, కామరాజ్ లాంటి వారు అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి రాహుల్​ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి హోదాలో ఉండి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడతారా..? రఫేల్​ విమానాలు యూపీయే హయాంలో కొనుగోలు చేసినదానికన్నా 9శాతం చౌకగానే కొన్నాం."

-రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర న్యాయశాఖ మంత్రి

Hubli (Karnataka), Feb 10 (ANI): Prime Minister Narendra Modi arrived at Karnataka's Hubli today. PM Modi will address a public rally shortly in Hubli. PM Modi is on a tri-state visit to Karnataka, Andhra Pradesh and Tamil Nadu today where he will launch several development projects and kick off the Bharatiya Janata Party's (BJP) Lok Sabha campaign.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.