ETV Bharat / briefs

అవినీతిపై హైతీలో మిన్నంటిన ఆగ్రహ జ్వాల - హైతీ

ఉత్తర అమెరికా దేశం హైతీలో నిరసనలు వెల్లువెత్తాయి. రాజధాని నగరం పోర్ట్ ​ఏప్రిన్స్​లో ప్రజలు పెద్దఎత్తున ర్యాలీలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జావెనెల్​ మోయిస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హైతీలో మిన్నంటిన అవినీతి వ్యతిరేక నిరసనలు
author img

By

Published : Jun 15, 2019, 10:09 AM IST

హైతీ అధ్యక్షుడు జావెనెల్​ మోయిస్ రాజీనామా చేయాలని ఆ దేశ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. రాజధాని నగరం పోర్ట్​ఏప్రిన్స్​లో భారీ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల రోడ్లపై టైర్లకు నిప్పంటించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు.

సోమవారం, మంగళవారం హైతీ వ్యాప్తంగా జరిగిన సమ్మెకు కొనసాగింపుగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు ప్రజలు.

వెనిజువెలా నుంచి రాయితితో సరఫరా చేసుకున్న చమురుకు నిధులు కేటాయింపులో భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై సెనేట్ విచారణ జరిపింది. గత ప్రభుత్వ అధికారులు 3.8 బిలియన్ డాలర్ల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చింది. ప్రస్తుత ప్రభుత్వ అధికారులూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఇటీవలే ఓ నివేదిక విడుదలైంది.

చమురు నిధులకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగించాలని ప్రజలు నిరసన బాట పట్టారు.

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెనిజువెలా ఇతర దేశాలకు చమురు సరఫరా నిలిపివేసింది. చమురు సరఫరా లేక హైతిలో విద్యుదుత్పత్తి ఆగిపోయింది. రోజుకు కొన్ని గంటలు మాత్రమే విద్యుత్ సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం.

హైతీలో మిన్నంటిన అవినీతి వ్యతిరేక నిరసనలు

ఇదీ చూడండి: చమురు ఓడలపై దాడి ఇరాన్ పనే: ట్రంప్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Guaranteed Rate Field, Chicago, Illinois, USA. 14th June 2019.
Top of the 1st inning:
1. 00:00 Luke Voit home run for Yankees to lead 1-0
Bottom of the 1st inning:
2. 00:25 Eloy Jimenez 3-run home run for White Sox to lead 3-1
3. 00:53 Yolmer Sanchez single for White Sox and 4-1
Bottom of the 2nd inning:
4. 01:12 Jose Abreu double for White Sox and 5-1
Bottom of the 5th inning:
5. 01:29 Yolmer Sanchez single for White Sox to lead 6-1
Bottom of the 6th inning:
6. 01:49 White Sox score on throwing error by Yankees' Gleyber Torres to lead 7-1
7. 02:04 Eloy Jimenez 3-run home run for White Sox to lead 10-1
Top of the 9th inning:
8. 02:42 Last out of the game
SCORE: Chicago White Sox 10, New York Yankees 2
SOURCE: MLB
DURATION:
STORYLINE:
Eloy Jimenez hit a pair of three-run homers as the Chicago White Sox routed the New York Yankees 10-2 Friday night in Chicago.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.