ETV Bharat / briefs

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్ - #POLLING END

రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాదేశిక పోరు ముగిసింది. భద్రతా కారణాల దృష్ట్యా నాలుగు గంటల వరకే అవకాశం ఇచ్చారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
author img

By

Published : May 14, 2019, 4:18 PM IST

రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కుమురం భీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి ఘర్షణలు లేకుండా ప్రక్రియ పూర్తి కావడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన 4 గంటల లోపు లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

For All Latest Updates

TAGGED:

#POLLING END
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.