ETV Bharat / briefs

సార్వత్రిక ఎన్నికల లెక్కిపునకు భాగ్యనగరం సిద్ధం - సార్వత్రిక ఎన్నికల లెక్కిపునకు భాగ్యనగరం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టానికి హైదరాబాద్​లోని నిజాం కళాశాల సిద్ధమైంది. భాగ్యనగరంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ప్రక్రియ కొనసాగనుంది.

కట్టుదిట్టమైన భద్రత నడుమ
author img

By

Published : May 22, 2019, 3:38 PM IST

హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కౌంటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్‌ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కించిన అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లపై మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్‌ మాటల్లో...!

కట్టుదిట్టమైన భద్రత నడుమ

ఇవీ చూడండి: సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కౌంటింగ్‌ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్‌ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌లను లెక్కించిన అనంతరం ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసు బలగాలు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లపై మరింత సమాచారం ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్‌ మాటల్లో...!

కట్టుదిట్టమైన భద్రత నడుమ

ఇవీ చూడండి: సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

Intro:TG_ADB_11_20_TEMPLE GHAT ROAD_PKG_C6


Body:ప్రణాళిక లేని పనులతో పుష్కర నిధులు కొండ పాలు, అర్ధాంతరంగా నిలిచిపోయిన తెలంగాణలోని ఏకైక సత్యనారాయణ స్వామి దేవాలయం ఘాట్రోడ్డు నిర్మాణం పనులు ,మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం
లో కొండపై ఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లడానికి చేపట్టిన ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి ఘాట్రోడ్డు నిర్మాణం లో ప్రజాప్రతినిధులు అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి అంచనాలు పెంచారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అందుకే పుష్కరాలకు ముందు పూర్తి చేయాల్సిన పనులు నాలుగేళ్లయినా ముందుకు కొనసాగడం లేదు సత్యనారాయణ స్వామి ఆలయం 43 మీటర్ల ఎత్తులో గల కొండపై నిర్మించారు పుష్కరాల సందర్భంగా ఈ కొండపైకి నిర్మించడానికి ప్రభుత్వం మూడు కోట్ల పది లక్షల రూపాయల వ్యయంతో నిధులు మంజూరు చేసింది కొండపైకి పటిష్టంగా ghat road నిర్మించాల్సిన అధికారులు ప్రణాళిక లేని పనులు చేపట్టి నిధులు వృధా చేశారు . గాలిలో మేడలు పట్టిన చందంగా ఇంజనీర్లు చేపట్టిన ఘాట్రోడ్డు నిర్మాణం పనులకు గుత్తేదారు నిధులు సరిపోలేదని చేతులెత్తేశారు గాడ్ రోడ్డు నిర్మాణం పనులు మధ్యలో ఆగిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయంగా మంచిర్యాల జిల్లాలోని గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం పసిద్ధి గాంచింది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్నవరం గా పేరుండేది.. వివిధ జిల్లాల నుంచి పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర చత్తీస్గడ్ ఒరిస్సా రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ప్రతినిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. ప్రతి పౌర్ణమి లో ఈ దేవాలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది..

బైట్ : శ్రీకాంత్ , భక్తుడు ,జగిత్యాల జిల్లా
( TG_ADB_11c_20_TEMPLE_GHAT_ROAD_PKG_C6_HD)


ఆలయానికి ఒక కోటి 40 లక్షల ఆదాయం వస్తుంది. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై 1964వ సంవత్సరంలో స్వామివారి ఆలయం నిర్మించారు ఈ ఆలయం నుంచి కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. దీంతో గూడెం గుట్టపై ఆధ్యాత్మిక శోభ గా మారింది. స్వామివారిని దర్శించుకోవాలంటే ప్రస్తుతం భక్తులు 208 మెట్లు ఎక్కి కొండ పైకి వెళ్లాల్సి ఉంది .ఈ మెట్ల పై నుంచి వృద్ధులు దివ్యాంగులు నడవలేని స్థితిలో ఉన్న భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే వీలు లేక గుట్ట కింద ఉండి పోతున్నామని భక్తులు వాపోతున్నారు.

బైట్: నరసింహులు, భక్తుడు, హైదరాబాద్
( TG_ADB_11b_20_TEMPLE_GHAT_ROAD_PKG_C6)

గూడెం గుట్ట కింది నుంచి కొండపైన గల దేవాలయం వరకు వాహనాలు వెళ్లే విధంగా ఘాట్ రోడ్డు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎం ఆర్ ఆర్ పథకం కింద నిధులు మంజూరు చేశారు కొండ కింది నుంచి స్వామివారి ఆలయం వరకు ఆరు మీటర్ల వెడల్పుతో దాదాపు 800 మీటర్ల పొడవునా ఘాట్రోడ్డు నిర్మించాల్సి ఉంది ,ఘాట్ రోడ్డుకు 380 మీటర్ల పొడవు రక్షణ గోడలు నిర్మించాల్సి ఉంది.
భక్తుల రాకతో ఆలయ ఆదాయంతో పాటు తమ గ్రామం వృద్ధి చెందుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.

బైట్: అనిల్,గూడెం
( TG_ADB_11d_20_TEMPLE_GHAT_ROAD_PKG_C6(
ఈ పనులు గతంలో జరిగిన గోదావరి పుష్కరాలు ప్రారంభం నాటికే పూర్తి చేయాల్సిన నాలుగేళ్లు గడిచినా పూర్తి కాల్ పోవడం పై భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

బైట్: సుధాకర్, భక్తుడు మంచిర్యాల
( TG_ADB_11a_20_TEMPLE_GHAT_ROAD_PKG_C6)

తెలంగాణలోని కొండపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ఆలయానికి కి తెలంగాణలోని పది జిల్లాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసం వైశాఖ మాఘమాసంలో వేలాది భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని ఏకైక దేవాలయమైన రమా సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టి ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.






Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.