ETV Bharat / briefs

పెళ్లికోసం ప్రియుడిపై కిరోసిన్​ దాడి - gas

పెళ్లి చేసుకుంటావా లేదా అని ప్రియుడిని మర్యాదగా అడిగింది. యువకుడు నిరాకరించగా కిరోసిన్​తో దాడి చేసింది. కాలిన గాయాలతో వరంగల్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.

ప్రియుడిపై కిరోసిన్‌ దాడి
author img

By

Published : Mar 13, 2019, 9:21 PM IST

Updated : Mar 14, 2019, 7:08 AM IST

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కిరోసిన్‌ పోసింది ఓ ప్రియురాలు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా నందనంలో రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నందనం గ్రామానికి చెందిన ఓ యువతిని అదే ఊరికి చెందిన అనిల్​ అనే యువకుడు ప్రేమించాడు. వివాహం చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది సదురు యువతి.

పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కిరోసిన్​ పోసింది. అగ్గి అంటించే క్రమంలో అనిల్​ అడ్డగించాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. గాయాలతో ఉన్న యువకుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పెళ్లి చేసుకోకుంటే యువతి తనను చంపుతుందని అనిల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవీ చూడండి:బండరాయితో మోది దారుణ హత్య

Intro:hyd_tg_51_13_ou_employees_manifesto_release_ab_c2
Ganesh_ou campus
( ) మార్చి 16న బోధనేతర ఎన్నికల్లో భాగంగా ఓయి పరిపాలన భవనం లో అన్ని సెనేట్ హాల్లో ఎన్జీవోస్ స్టాప్ అసోసియేషన్ పీ జ్ఞానేశ్వర్ మరియు శంకరయ్య ఫైనల్ మేనిఫెస్టో విడుదల చేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల మ్యారేజ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ కానీ వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల విషయంలోనూ ముందుకు తీసుకువెళ్లాం బ్లాక్ గ్రౌండ్ డ్ ఎండోమెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతాను నన్ని అందర్నీ కలుపుకొని జేఏసీగా రూపాంతరం చెంది 26 రోజుల ఉద్యమం చేసి 160 కోట్ల బ్యాక్గ్రౌండ్ సాధించుకుందాం పాత పెన్షన్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ చేసుకుందాం ఉద్యోగులు ఇలాంటి సమస్యలు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేసే సంస్కృతిని మేము బిసి రిజిస్టర్ సలహాలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా హెల్త్ కార్డ్ దానితోపాటు పిఆర్సి కూడా రావాల్సిన అవసరం ఉంది దానికోసం మాకు అవకాశం ఇస్తే నిరూపించుకుంటామని అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ అన్నాడు
బైట్ జ్ఞానేశ్వర్... అధ్యక్షుడు..

Body:hyd_tg_51_13_ou_employees_manifesto_release_ab_c2

Conclusion:hyd_tg_51_13_ou_employees_manifesto_release_ab_c2
Last Updated : Mar 14, 2019, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.