రాజకీయాల్లో మరింత పారదర్శకత కోసం ప్రధాని నరేంద్ర మోదీ 'సమర్పణ్ దివస్' ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతీయ జన సంఘ్ నాయకుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్థంతి సందర్భంగా భాజపాకు విరాళాలు ఇవ్వాలని అందరినీ కోరుతూ ప్రధాని ట్వీట్ చేశారు. తన వంతుగా 1000 రూపాయలు విరాళం ఇచ్చినట్టు ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
Deen Dayal Ji emphasised on honesty in public life. Today on his Punya Tithi, BJP is starting a movement #SamarpanDivas to further transparency and clean money in politics. Urging you all to donate to the Party. The NaMo App is an easy way to do so. I too made my contribution. pic.twitter.com/k5DCukrH4X
— Narendra Modi (@narendramodi) February 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Deen Dayal Ji emphasised on honesty in public life. Today on his Punya Tithi, BJP is starting a movement #SamarpanDivas to further transparency and clean money in politics. Urging you all to donate to the Party. The NaMo App is an easy way to do so. I too made my contribution. pic.twitter.com/k5DCukrH4X
— Narendra Modi (@narendramodi) February 11, 2019Deen Dayal Ji emphasised on honesty in public life. Today on his Punya Tithi, BJP is starting a movement #SamarpanDivas to further transparency and clean money in politics. Urging you all to donate to the Party. The NaMo App is an easy way to do so. I too made my contribution. pic.twitter.com/k5DCukrH4X
— Narendra Modi (@narendramodi) February 11, 2019
దీన్ దయాల్ ఎందరికో స్ఫూర్తి...
దయాల్ వర్థంతి రోజున ఆయన దేశానికి చేసిన సేవలను ప్రధాని కొనియాడారు. దయాల్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, కార్యకర్తలను ముందుండి నడిపించారని ట్వీట్ చేశారు. తన జీవితాన్ని దేశాభివృద్ధికి అంకితమిచ్చారని దయాల్‌ను కీర్తించారు మోదీ.