ETV Bharat / briefs

ఆగి ఉన్న లారీని ఢీ కొన్న కారు... ఐదుగురు మృతి - ఐదుగురు మృతి

ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన తెల్లవారు జామున ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో చోటుచేసుకుంది.

ఐదుగురు మృతి
author img

By

Published : Jul 1, 2019, 8:13 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎన్​ఆర్​టీ సెంటర్​లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిలిచి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు చిన్నారుల సహా.. ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. మృతులు పాలకొల్లు వాసులుగా గుర్తించారు. తిరుపతి నుంచి పాలకొల్లు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ఇదీచదవండి

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన వ్యాన్​... ఇద్దరు మృతి

Intro:Ap_Vsp_106_30_Paperboys_Happiest_Moments_Ab_AP10079
బి రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా

Body:ప్రపంచంలో ఎన్నో పత్రికలు ఎక్కడెక్కడో ముద్రితం అవుతాయి.ఎంతోమంది శ్రమిస్తారు. అందరికీ గౌరవం ఉంటుంది.కానీ దిన పత్రికలు పాఠకులకు ప్రత్యక్షంగా అందజేసే బాయ్స్ ను ఎంతమంది గుర్తిస్తారు. వీరిలో ఎక్కువ మంది చదువుకుంటూ వేకువజామునే నిద్రలేచి బ్రతుకు తెరువు కు బీజం చేస్తూ బ్రతుకు ప్రయాణంలో ముందుకు సాగుతున్నారు.
పేపర్ బాయ్స్ సేవలను గుర్తించిన ప్రముఖ వ్యాపారి సాగి రఘు వర్మ రాజు వీరు చదువుకునేందుకు నోట్ పుస్తకాలు అందజేసి అందరిని నీ ఆలోచింపజేసారు.పాఠకులకు ప్రపంచ నలుమూలల జరుగుతున్న వార్తలు విశేషాలు సకాలంలో తెలుసుకునే విధంగా పేపర్ బాయ్స్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు క్రమశిక్షణ కాలం సద్వినియోగం అంశాలపై ప్రధానంగా దృష్టిపెడతారు ప్రతి నిమిషం వీరికి ఎంతో విలువైంది కాయకష్టం చేసిన తమను పెంచుకున్న తల్లిదండ్రులకు bharosa గా నిలవాలని అనునిత్యం శ్రమిస్తూ కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్న పేపర్ బాయ్స్ సేవలు అభినందనీయం

Conclusion: బైట్: పేపర్ బాయ్
బైట్: పేపర్ బాయ్
బైట్: పేపర్ బాయ్
అండ్ ఓవర్: విద్యార్థి దశ నుండే కష్టపడే తత్వాన్ని అలవర్చుకొని క్రమశిక్షణ, నిబద్ధత,ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతూ తల్లిదండ్రులను గౌరవంగా చూడాలనే వీరి ఆకాంక్ష మరి ఎందరికో ఆదర్శం. భవిష్యత్తులో మీరంతా ఏ స్థాయిలో చేరుతారో వేచి చూడాల్సిందే.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.