ETV Bharat / briefs

మాయ చేస్తోన్న 'మజిలీ' ప్రచార చిత్రం.!

నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన 'మజిలీ' ప్రచార చిత్రం విడుదలైంది. సహజత్వం ఉట్టిపడేలా సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది.

ఆకట్టుకుంటున్న మజిలీ ట్రైలర్
author img

By

Published : Apr 1, 2019, 7:01 AM IST

నాగచైతన్య..ఓ మధ్య తరగతి భర్తగా, క్రికెటర్​గా కనిపించనున్న సినిమా 'మజిలీ'. నిజ జీవిత భాగస్వామి సమంత ఇందులో అదే స్థానంలో కనిపించనుంది. ట్రైలర్​ చూస్తే భర్తకు అన్ని వేళలా తోడుగా నిలిచే భార్య పాత్రలో ఆమె నటించినట్లు అర్థమవుతోంది.

దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్​గా నటించింది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళీ నటించారు.

గోపిసుందర్ సంగీత మందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇచ్చాడు. 'నిన్ను కోరి'తో ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హైదరాబాద్​లో ఆదివారం జరిగిన సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు టాలీవుడ్ హీరోలు నాగార్జున, వెంకటేశ్ హాజరయ్యారు.

ఇది చదవండి:తల్లి కాబోతున్నట్లు 'సూపర్ స్టార్' హీరోయిన్ ప్రకటన

నాగచైతన్య..ఓ మధ్య తరగతి భర్తగా, క్రికెటర్​గా కనిపించనున్న సినిమా 'మజిలీ'. నిజ జీవిత భాగస్వామి సమంత ఇందులో అదే స్థానంలో కనిపించనుంది. ట్రైలర్​ చూస్తే భర్తకు అన్ని వేళలా తోడుగా నిలిచే భార్య పాత్రలో ఆమె నటించినట్లు అర్థమవుతోంది.

దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్​గా నటించింది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళీ నటించారు.

గోపిసుందర్ సంగీత మందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇచ్చాడు. 'నిన్ను కోరి'తో ఆకట్టుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. వేసవి కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హైదరాబాద్​లో ఆదివారం జరిగిన సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు టాలీవుడ్ హీరోలు నాగార్జున, వెంకటేశ్ హాజరయ్యారు.

ఇది చదవండి:తల్లి కాబోతున్నట్లు 'సూపర్ స్టార్' హీరోయిన్ ప్రకటన

RESTRICTION SUMMARY: NO ACCESS TURKEY
SHOTLIST:
NB - EDITORIAL NOTE: Turkish authorities have imposed reporting restrictions related to Sunday's elections. This applies from 1500 GMT on Saturday, March 30, through 1500 GMT on Sunday, March 31. The restrictions mean that ALL CONTENT RELATED TO THE ELECTIONS ARE NO ACCESS TURKEY until 1500 GMT on Sunday on all platforms and all media.
The restrictions allow that between 1500 GMT and 1800 GMT on Sunday only "news and announcements by the Supreme Election Council about the elections may be published" or broadcast.
The restrictions are lifted Sunday, March 31 at 1800 GMT, when all news and content related to the elections may be published after that time in Turkey. The Supreme Election Council might choose to lift restrictions before this time.
All customers who have a footprint in Turkey are advised to follow this guidance.
ASSOCIATED PRESS - NO ACCESS TURKEY
Istanbul - 31 March 2019
1. Various of voters casting their votes in polling station
2. Various of polling cards
STORYLINE:
Voters in Turkey began casting ballots in Sunday's municipal elections, which are seen as a barometer of President Recep Tayyip Erdogan's popularity amid a sharp economic downturn in the nation that straddles Europe and Asia.
More than 57 million eligible voters are making choices in 200,000 polling stations across the country to elect the mayors for 30 large metropolitan cities, 51 provincial capitals and 922 districts.
They are also voting to elect local assembly representatives as well as tens of thousands of neighborhood or village administrators.
Erdogan's past electoral successes have been based on economic prosperity, but with a weakening currency, inflation at double-digit figures and food prices soaring, his conservative, Islamic-based ruling party could lose control of key mayoral seats.
The municipal elections are also a first test for Erdogan since he won elections last year that ushered in a new system that gave him wide powers.
Opposition parties are mostly coordinating strategies and running under alliances in an effort to maximize the chances to unseat ruling party officials.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.