ETV Bharat / briefs

కాంగ్రెస్ భాజపా 'ఆజాదీ' యుద్ధం.!

కాంగ్రెస్, భాజపాలు సామాజిక మాధ్యమాలు వేదికగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ పోరాటానికి దిగాయి. ఇరు పార్టీలు గల్లీబోయ్స్ చిత్రంలోని ఆయేగా పాటను 'ఆజాదీ' అంటూ మార్చి చేసిన ట్వీట్లు  వైరల్​గా మారాయి.

author img

By

Published : Feb 9, 2019, 11:59 PM IST

కాంగ్రెస్ భాజపా గీతం

కాంగ్రెస్ భాజపాలు రెండూ ప్రస్తుతం ఒకే బాణీని ఆలపిస్తున్నాయి. పరస్పర విరుద్ధ భావాలున్న పార్టీలు ఏకాభిప్రాయానికి రావడమేంటీ అనుకుంటున్నారా.! పాడేది ఒకే రాగం అయినా పలికే భావాలు మాత్రం వేరు. త్వరలో విడుదల కానున్న రణ్​బీర్​ కపూర్ చిత్రం గ్లలీబోయ్స్​ చిత్రంలోని ఆయేగా పాటను ఆజాదీ అంటూ విమర్శలతో కూడిన సాహిత్యంతో విడియోలు చిత్రీకరించి మోదీపై కాంగీయులు, రాహుల్​పై భాజపా విమర్శల దాడి చేస్తోంది.

undefined

గల్లీ బాయ్స్​లోని గీతాన్ని తీసుకుని తమకు అనుకూలంగా ఇరు పార్టీలు పేరడీలుగా రూపొందించాయి. మోదీని గద్దె దించాలంటూ కాంగ్రెస్ ఓ గీతాన్ని తయారుచేయగా... కాంగ్రెస్ కుటుంబపాలనే లక్ష్యంగా భాజపా మరో గీతాన్ని రూపొందించింది. రెండు పార్టీల అధికారిక ట్విట్టర్ ఖాతాల్లో ఈ గీతాల్ని పోస్ట్​ చేశాయి. ఆ గీతాలు ఇప్పుడు వైరల్​ గా మారాయి. పోటాపోటీ లైకులు, షేర్లతో దూసుకుపోతున్నాయి.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
2000
BERLIN_ French director Francois Ozon premieres 'By the Grace of God', centered around a real-life sexual abuse scandal involving a French priest.
BERLIN _ Casey Affleck discusses his dystopian drama in Berlin.
2100
NEW YORK_ Kate Spade presents fashion show in New York.
BERLIN_ Casey Affleck premieres his survival drama 'Light of My Life' which sees a father and daughter trapped in the woods.
2300
NEW YORK_ Streetwear brand Palm Angels makes NYFW debut.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
BERLIN _ Press conference for Francois Ozon's Catholic abuse drama in Berlin.
OBIT _ British actor Albert Finney dies at 82.
LONDON _ Behind the scenes at the BAFTA Film Awards Style Suite.
LONDON _ Katharine McPhee hopes old pal Meghan Markle will see her 'Waitress'
LONDON _ Harry and Meghan attend Endeavour Fund awards.
LOS ANGELES _ Dua Lipa, Rita Ora, Charlie XCX, more attend pre-Grammy bash.
NASHVILLE _ Brooks and Dunn rework hits with new class of country stars.
WASHINGTON _ DC art exhibit features Ivanka lookalike.
NEW YORK _ Things are coming full circle for Henry Winkler in many ways.
CELEBRITY EXTRA VIDEO ALREADY AVAILABLE:
SANTA MONICA_ 'Crazy Rich Asians' stars including Ken Jeong and Gemma Chan name their childhood crushes.
LOS ANGELES_ Chris Pratt: 'Like in the LEGO movie, you realize it's better to be kind and focus on the things that are pure within you.'
LOS ANGELES_ Don Cheadle and Regina Hall admit they've always been good with money.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.