ETV Bharat / briefs

జగన్‌పై దాడి కేసు నిందితుడు విడుదల...

జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. అతనికి గురువారం బెయిల్ మంజూరైంది.

author img

By

Published : May 25, 2019, 11:27 AM IST

జగన్‌పై దాడి కేసు నిందితుడు విడుదల...

వైకాపా అధినేత జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. 7నెలల రిమాండ్‌ తర్వాత ఏపీలోని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి శ్రీనివాస్‌ బెయిల్‌పై బయటకొచ్చాడు. ఆయనకు 23వ తేదీ గురువారం బెయిల్‌ వచ్చింది. అన్ని లాంఛనాలు పూర్తైన తర్వాత ఈ ఉదయం అతన్ని జైలు అధికారులు విడుదల చేశారు.

జగన్‌పై దాడి కేసు నిందితుడు విడుదల...
జగన్‌పై దాడి కేసు నిందితుడు విడుదల...

ఇవీ చదవండి..ఈనెల 30న జగన్ ఒక్కరే ప్రమాణ స్వీకారం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.