ETV Bharat / briefs

రేపు ఆర్థిక సంఘం రాక - TELANGANA GOVERNMENT

రేపటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం పర్యటించనుంది. వివిధ అభివృద్ధి పనులను కమిషన్​ పరిశీలించనుంది. ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి నివేదిక సమర్పించనుంది.

రాష్ట్ర వాదనను బలంగా ఆర్థికసంఘం ముందు వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
author img

By

Published : Feb 16, 2019, 7:16 AM IST

Updated : Feb 16, 2019, 9:54 AM IST

ప్రముఖ ఆర్థిక వేత్త ఎన్​కే సింగ్​ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం రేపు రాష్ట్రానికి రానుంది.
ప్రముఖ ఆర్థిక వేత్త ఎన్​కే సింగ్​ నేతృత్వంలోని 15వ ఆర్థిక సంఘం రేపు రాష్ట్రానికి రానుంది. ఈ నెల 17నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్ట్​తో పాటు మిషన్ భగీరథ పనులను పరిశీలించనున్నారు. రాష్ట్ర వాదనను బలంగా ఆర్థికసంఘం ముందు వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
undefined

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మిస్తోన్న ఆనకట్ట పనులను పరిశీలిస్తారు. జగిత్యాల జిల్లాలో ఉన్న ఆరో ప్యాకేజీని బృందం సందర్శిస్తుంది. సొరంగం, పంప్ హౌజ్, సర్జ్ పూల్ పనులను పరిశీలిస్తారు. ఆ తర్వాత సిరిసిల్ల వెళ్లి అక్కడ మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలిస్తారు. కమిషన్ ఛైర్మన్ ఎన్​కే సింగ్ 18న హైదరాబాద్ వస్తారు. అదేరోజు వ్యాపార వర్గాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషన్ సమావేశమవుతుంది. 19న ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆర్థిక సంఘం భేటీ అవుతుంది.

రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యతలను ఆర్థికసంఘం ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 నుంచి 50 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం నుంచి మరింత సహకారం కోరే అభిప్రాయాన్ని కమిషన్ ముందు బలంగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Intro:hyd_tg_20_15_furniture_making_shop_dagdam_ab_C10
నోట్: అగ్ని ప్రమాదం జరిగే విజువల్స్ ఎఫ్.టి.పి వచ్చినవి గమనించగలరు
యాంకర్:

Body:చిన్నపాటి వివాదం ఫర్నిచర్స్ తయారీ దుకాణాన్ని దగ్ధం చేసిన ఘటనతో కలకలం రేగింది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శ్రీ రామ్ నగర్ కాలనీ లో గత రాత్రి ఫర్నిచర్ తయారుచేస్తుండగా ఓ వ్యక్తి వచ్చి ఫర్నిచర్ తయారు చేసే సమయంలో వచ్చే ధ్వనితో ఇబ్బందిగా ఉందని ఫర్నిచర్ తయారీ దుకాణం యజమాని వెంకటేష్ చారి తో గొడవ పడ్డాడు. దీంతో దుకాణ యజమాని దుకాణం మూసి ఇంటికి వెళ్ళిపోయాడు. అగ్ని ప్రమాదం జరిగి దుకాణం బయట ఉంచిన ఫర్నిచర్ సామాగ్రి అంతా దగ్ధమైంది అంతేగాక పక్కనే కిరాణా దుకాణం సరుకులను ఉంచేందుకు ఏర్పాటుచేసిన చెక్క సామాగ్రి అంటుకుని స్వల్పంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది గత రాత్రి గొడవ పెట్టుకున్న వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వెంకటేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు

Conclusion:బైట్ వెంకటేష్ చారి బాధితుడు
బైట్ చంద్రశేఖర్ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు
Last Updated : Feb 16, 2019, 9:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.