ETV Bharat / briefs

ప్రజలందరికీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు - CONGRESS

రాష్ట్రవ్యాప్తంగా ఉగాది సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడి, మిఠాయిలు, మామిడి తోరణాలతో తెలుగు లోగిళ్లు వెల్లివిరిశాయి. పలువురు రాజకీయ నాయకులు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలందరికీ వికారి నామ సంవత్సర శుభాక్షాంక్షలు
author img

By

Published : Apr 6, 2019, 3:11 PM IST

Updated : Apr 6, 2019, 5:15 PM IST

"ఈ నూతన సంవత్సరం మరింత నిత్య నూతనంగా, ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు"

- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

  • ఈ నూతన సంవత్సరం మరింత నిత్య నూతనంగా, ప్రజల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు#HappyUgadi pic.twitter.com/Q1bOAELntO

    — KTR (@KTRTRS) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీకు, మీ కుటుంబసభ్యులందరికి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"

- హరీశ్ రావు, మాజీ మంత్రి

  • మీకు, మీ కుటుంబసభ్యులందరికి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.#HappyUgadi pic.twitter.com/6KLredsxOX

    — Harish Rao Thanneeru (@trsharish) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం। ఈ నూతన సంవత్సరం అందరికీ సౌభాగ్యమును, చేసే ప్రతి పనిలో విజయాన్ని, మంచి ఆరోగ్యమును, శాశ్వతంగా అనుభవించే పరమ సుఖాన్ని సంతోషాన్ని మన అందరికి ఆ జగన్మాత ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.

- కవిత, నిజామాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి

  • దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం ।
    ఈ నూతన సంవత్సరం అందరికీ సౌభాగ్యమును, చేసే ప్రతి పనిలో విజయాన్ని, మంచి ఆరోగ్యమును, శాశ్వతంగా అనుభవించే పరమ సుఖాన్ని సంతోషాన్ని మన అందరికి ఆ జగన్మాత ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
    వికారి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) April 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రజలందరికీ శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ పండగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను"

- ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి: రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు

Intro:Body:Conclusion:
Last Updated : Apr 6, 2019, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.