ETV Bharat / briefs

మోదీ బయోపిక్​ చూసిన ఈసీ బృందం - biopic

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రాన్ని ఎన్నికల సంఘం అధికారులు చూశారు. సినిమా చూసి నిషేధించాలో లేదో నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశించింది.

మోదీ బయోపిక్
author img

By

Published : Apr 18, 2019, 8:11 AM IST

మోదీ బయోపిక్

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి మోదీ జీవితంగా ఆధారంగా రూపొందిన ' పీఎం నరేంద్ర మోదీ' చిత్రాన్ని ఎన్నికల సంఘం అధికారులు బుధవారం వీక్షించారు. సినిమా చూసి నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సోమవారం తీర్పునిచ్చింది. ఇదే విషయమై ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని నిర్మాతలను కోరింది ఎన్నికల పరిశీలనా బృందం. సినిమా చూసిన అనంతరం సుదీర్ఘంగా అధికారులు చర్చించారని సమాచారం. చర్చల సారాంశాన్ని ఈ నెల 19న సుప్రీంకోర్టుకు సీల్డ్​ కవర్​లో అందజేయనుంది.

ఎన్నికల వేళ ఎలాంటి బయోపిక్​లకు అవకాశం లేదని సినిమాపై ఈనెల​ 10న నిషేధం విధించింది ఈసీ. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్మాతల తరఫున సీనియర్​ న్యాయవాది ముకుల్ రోహత్గి వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి సినిమా చూడకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈసీకి మార్గదర్శకాలు జారీ చేసింది. ​

బాలీవుడ్​ నటుడు వివేక్​ ఒబెరాయ్​ ప్రధాన పాత్రలో ఒమంగ్​ కుమార్​ దర్శకత్వంలో 'పీఎం నరేంద్రమోదీ' చిత్రం తెరకెక్కింది.

ఇదీ చూడండి: ఈసీకి రాహుల్​, మోదీలపై ఫిర్యాదులు

AP Video Delivery Log - 2200 GMT News
Wednesday, 17 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2142: US CO Columbine FBI Must Credit KMGH; No Access Denver; No Use US Broadcast Networks 4206590
FBI: Columbine-obsessed teen raised suspicions
AP-APTN-2142: France Notre Dame Chaplain Must credit KTO; Max 1 min edit 4206589
Chaplain who rescued relics from Notre Dame
AP-APTN-2136: Portugal Bus Crash 2 No access Portugal 4206588
Bus crash kills 28, mostly Germans, on Madeira
AP-APTN-2132: US IL Notre Dame Bells AP Clients Only 4206581
Church bells toll in Chicago in support of Paris
AP-APTN-2122: Cuba US Sanctions Reax 2 AP Clients Only 4206582
Residents, tourists react to new sanctions on Cuba
AP-APTN-2121: US TN Klobuchar AP Clients Only 4206584
Klobuchnar's first visit to Tennessee since candidacy
AP-APTN-2120: US GA Notre Dame Bells AP Clients Only 4206583
Bells in Atlanta church pay tribute to Notre Dame
AP-APTN-2120: France Mass Must credit KTO; 24-hour news access only; Max 1 min edit 4206586
Archbishop celebrates mass, Notre Dame comments
AP-APTN-2120: US FL Bolton Cuba AP Clients Only 4206585
Path cleared for Cuban exiles to sue
AP-APTN-2120: Portugal Bus Crash No access Portugal 4206587
Bus crash kills 28, mostly Germans, on Madeira
AP-APTN-2027: Argentina Macri Economy AP Clients Only 4206575
New economic measures in Argentina
AP-APTN-2026: Italy Foreign Fighters Part no access Italy 4206580
Salvini on dangers posed by foreign fighters
AP-APTN-2019: Libya Displaced AP Clients Only 4206579
UN: 20,000 displaced in Libya fighting
AP-APTN-2012: Indonesia Prabowo Statement No access Indonesia 4206577
Prabowo claims lead in Indonesia election count
AP-APTN-2011: US CO Columbine Threat AP Clients Only 4206576
US woman in Colorado school threat found dead
AP-APTN-2002: US Trump Economy AP Clients Only 4206574
Trump touts Opportunity Zones to help underserved
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.