ETV Bharat / briefs

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా - ఎన్నికల సంఘ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్​ ఉన్నంత వరకు ఫలితాలు వెల్లడించ వద్దని రజత్​కుమార్​కు స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా
author img

By

Published : Apr 8, 2019, 7:22 AM IST

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. అయితే ఎన్నికల కోడ్​ ముగిసే వరకు ఫలితాలు వెల్లడించరాదని షరతు విధించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​ సమాచారం అందింది.

మే మూడో వారంలో షెడ్యూల్ విడుదల..!

జిల్లా, మండల పరిషత్​ ఎన్నికలు జరిపేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 13, 22 తేదీల్లో ఈసీకి లేఖలు రాసింది. ఇందుకు షరతులతో కూడిన అనుమతి లభించింది. మే నెల మూడో వారంలో షెడ్యూల్​ విడుదల అయ్యే అవకాశం ఉంది.

స్థానికం తరువాత పురపాలక పోరు

సాధ్యమైనంత త్వరగా అన్ని ఎన్నికలు పూర్తయితే మిగతా సమయం పరిపాలనపై పూర్తిగా దృష్టి సారించాలని సీఎం కేసీఆర్​ భావిస్తున్నారు. వాటితో పాటే పురపాలక ఎన్నికలు నిర్వహించాలని సమాలోచనలు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ పచ్చజెండా

ఇవీ చూడండి: పక్కా వ్యూహాలు... ప్రచార ప్రణాళికలతో ప్రజల్లోకి

Intro:ఎన్నికల ప్రచారానికి do సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది ....

Body:ఆదిలాబాద్ జిల్లా దాటితే తెరాస పార్టీ చెల్లని రూపాయి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు ....మాజీ కార్పొరేటర్ టిఆర్ఎస్ నాయకురాలు సునీత టిఆర్ఎస్ నాయకుడు ప్రకాష్ గౌడ్ ఏపీ లో చేరిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం ramnagar లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు....
నాడు తెలంగాణ ఉద్యమంలో లో రాజకీయ లకు అతీతంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో ఎంపీగా ఉన్న కేసీఆర్ ఎక్కడున్నారని అని నిలదీశారు జాతీయ సమైక్యత కోసం పాటుపడే నరేంద్ర మోదీ పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు ఏవగించుకున్నారు అని ఆయన అన్నారు గత పార్లమెంటులో ఇతర పార్టీలను ఎంపీలను కలుపుకొని కెసిఆర్ ఏమి చేశారని ఇప్పుడు పదహారు
మందితో ఏమి పెడతారని ఆయన ప్రశ్నించారు రు గాలిలోని టిఆర్ఎస్ హరీష్ రావు బెదిరింపులతో లొంగదీసుకోవడం ఏమో కానీ ఢిల్లీలోని మోదీని ఏమీ చేయలేరని ఆయన పేర్కొన్నారు గల్లీలోని టిఆర్ఎస్ ఢిల్లీలో పప్పులు ఉడకవు అన్నారు.......

బైట్ డాక్టర్ కె.లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు....

Conclusion:ఆయుష్మాన్ భవ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ని రాష్ట్ర క్యాబినెట్లో మహిళలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని మహిళలు తెరాస నాయకులను నిలదీయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు...... ఈ కార్యక్రమంలో లో బిజెపి సీనియర్ నాయకులు ఆర్ శేష సాయి మాధవ్ రమేష్ రాము తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.