టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి అభిమానులెక్కువ. మ్యాచ్ జరుగుతుండగా వారు అతడి కోసం మైదానంలోని వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బుధవారం ముంబయితో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లోనూ ఓ వృద్ధురాలు అతడ్ని కలిసేందుకు వచ్చింది. 'నేను ఇక్కడకు రావడానికి కారణం ధోనీ' అని రాసిన ఫ్లకార్డు పట్టుకుని నిల్చుంది. ఇది తెలిసిన ధోనీ ఆమె దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించాడు. సెల్ఫీ తీసుకున్నాడు.
There is no age limit for this superfandom! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/VkEVP05XgP
— Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">There is no age limit for this superfandom! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/VkEVP05XgP
— Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2019There is no age limit for this superfandom! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/VkEVP05XgP
— Chennai Super Kings (@ChennaiIPL) April 4, 2019
ఇవీ చదవండి: