వరంగల్ మహా నగర పాలక సంస్థ 19వ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ గడువులోగా అందరూ విరమించుకున్నారు. ఈ ప్రక్రియలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. ఏకగ్రీవంతో తెరాస శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది.
ఇవీ చూడండి:ప్రాజెక్టులకు రూ.30,500 కోట్ల రుణం