ETV Bharat / briefs

నిజాయితీ చాటిన హైదరాబాద్​ ఆటో డ్రైవర్

విలువైన డాక్యుమెంట్స్ దొరికితే వాటిని తన నిజాయితీతో పోలీసులకు అప్పగించి అందరి మన్ననలు పొందాడు ఓ ఓ ఆటో డ్రైవర్​.

author img

By

Published : Jun 26, 2019, 4:55 PM IST

నిజాయితీ చాటిన హైదరాబాద్​ ఆటో డ్రైవర్

హైదరాబాద్​లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీని పోలీసులు అభినందించారు. అంబర్​పేట్ పోలీస్​స్టేషన్‌ సమీపంలో ఓ ప్రయణికురాలు ఆటో ఎక్కింది. గమ్యాన్ని చేరుకున్న తర్వాత దిగేటప్పుడు తన బ్యాగు మరిచిపోయింది. ఆటో డ్రైవర్‌ ఎం.నర్సింహ్మ ఆ బ్యాగును పోలీసులకు అందచేశారు. పరిశీలించిన పోలీసు సిబ్బంది, అందులో విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయని నిర్ధరణకు వచ్చారు. బ్యాగు పొగొట్టుకున్న సదరు మహిళ అంబర్​పేట పోలీస్​స్టేషన్​కు రాగా.. ఆమెకు బ్యాగును ఇచ్చేశారు. ఆటో డ్రైవర్ నర్సింహ్మను ఆదర్శంగా తీసుకొని పని చేయాలని పోలీసులు ప్రశంసించారు.

ఇవీ చూడండి: కొత్త సచివాలయం, అసెంబ్లీ అవసరమేంటి?

Intro:అట్టి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆందోళనకు శ్రీకారం చుట్టింది

Body:రాష్ట్ర ప్రభుత్వం వన్ ఆర్ టి సి పట్ల చూపుతున్న వివక్షత ను వీడాలని ఆర్టీసీ జాతీయ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది.... ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ఆర్టీసీ జే ఎం యుఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష చేశారు.... ఆర్టీసీ యాజమాన్యం కొత్త బస్సులను కొనుగోలు చేయాలని అన్ని కేటగిరీలలో ఖాళీలు భర్తీ చేయాలని ప్రమోషన్లు ఇవ్వాలని యూనియన్ అధ్యక్షుడు సుధాకర్ డిమాండ్ చేశారు అలాగే వేతన సవరణ వెంటనే చేపట్టాలని కార్మికులపై పని భారం తగ్గించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనం చేసిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇ సానుకూలంగా స్పందించారని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు....

బైట్ .......సుధాకర్ ర్ ఆర్టీసీ జె.ఎం.యు అధ్యక్షుడు.

Conclusion:ఆర్టీసీ జే యం యు ఆధ్వర్యంలో కార్మికులు లు రిలే నిరాహార దీక్ష హైదరాబాద్లో నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.