ETV Bharat / briefs

కాపలదారు దేశానికి చేసిందేమి లేదు: అసదుద్దీన్

కాపలదారు అని చెప్పుకునే ప్రధాని దేశ రక్షణను గాలికొదిలేశారని మండిపడ్డారు మజ్లిస్​ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహించారు.

author img

By

Published : Mar 24, 2019, 7:14 AM IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ

దేశంలో అనిశ్చితికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమంటూ ఆరోపించారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. శనివారం హైదరాబాద్ పాతబస్తీ బాబానగర్​లో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాంద్రాయణ గుట్ట నియోజకవర్గ కార్పోరేటర్లు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఇంట్లో ఎవరూ లేకుంటే ట్రంప్​ను కౌగిలించుకుంటావా అంటూ... ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మజ్లిస్​ అధినేత. ఆహ్వానం అందనిదే పాకిస్థాన్​లోని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళతారని విమర్శించారు. కాపలాదారు అని చెప్పుకునే ప్రధాని పుల్వామా దాడిలో జవాన్లు చనిపోతే ఇంట్లో పడుకున్నావా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని... కొందరు హస్తం పార్టీ నేతలు తనకు ఫోన్ చేసి మీ ద్వారా కేసీఆర్​తో కలుస్తామని కోరుతున్నారని ఓవైసీ తెలిపారు.

మజ్లిస్​ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

ఇవీ చూడండి:మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం: తెరాస

Intro:Hyd_tg_08_24_asad_owaisi_public_meeting_ab_c18

జరగనున్న పార్లిమెంట్ ఎన్నికల సందర్బంగా శనివారం రాత్రి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం లోని బాబా నగర్ లో mim పార్టీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో నియోజకవర్గ కార్పొరేటర్లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

mim పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభలో ప్రసగింస్తూ
బీజేపీ 1 అయితే, కాంగ్రెస్ 1.5 అని, మక్కమస్జిద్, అజ్మెర్, సంజవ్ త ఎక్స్ ప్రెస్ ,బ్లాస్ట్ కేసులు ఎవరు చేశారు, ఎప్పుడు కూడ క్రిమినల్ కేస్ కోట్లాడని న్యాయవాదిని nia అడ్వకేట్ గా పెట్టుకుంది,

మోడీ చైనా తో భయ పడుతున్నాడు,
ఆహ్వానం లేంది మోడీ పాకిస్థాన్లోని నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు.

బాలకొట్లో 300వందల సెల్ ఫోన్లు ఉన్నాయి అని ఢిల్లీలో కూర్చొని తెలుసుకున్న పుల్వామా దాడిలో 50 కిలోల Rdx పోతుంటే ఎందుకు చూడలేదు.నిద్రాయపోయావ,బిర్యానీ తిని పడుకున్నవా,పెద్ద బిర్యానీ తిన్నవా,

అంకల్ ట్రాంప్ ను బాగా కౌగలించుకున్నావ్,ఇంట్లో ఎవరూ లేకుంటే బయట ఇట్లా చేస్తారు అని, జోక్ చేస్తున్న అని అసదుద్దీన్ ఒవైసీ పీఎం పై అనుచిత వ్యాఖ్యాలు చేశారు.

కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది, కొందరు తనకు ఫోన్ చేసి కలుస్తాము మీ గుండ కేసీఆర్ తో కలవచ్చు అని
చెపుతున్నారు అని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

బైట్.. అసదుద్దీన్ ఒవైసీ mim పార్టీ అధినేత.

Body:చంద్రాయన్ గుట్ట

Conclusion:బాబా నగర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.