ETV Bharat / city

లాక్​డౌన్​పై మంత్రి కేటీఆర్ సమీక్ష

author img

By

Published : May 2, 2020, 12:28 PM IST

Updated : May 2, 2020, 2:01 PM IST

minister ktr review
లాక్​డౌన్​పై మంత్రి కేటీఆర్ సమీక్ష

12:26 May 02

లాక్​డౌన్​పై మంత్రి కేటీఆర్ సమీక్ష

జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షిస్తున్నారు. ఎస్‌ఆర్‌డీపీ, పలు అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు. ఆంక్షల సడలింపు వేళలో చేయాల్సిన పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సమాలోచనలు చేస్తున్నారు. సమీక్షలో పాల్గొన్న మేయర్ రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్ హాజరయ్యారు. 

Last Updated : May 2, 2020, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.