బంగాల్ ప్రముఖ నటుడు, భాజపా నేత మిథున్ చక్రవర్తికి 'వై' ప్లస్ భద్రతను కల్పించింది కేంద్రం. సీఐఎస్ఎఫ్ బలగాలు మిథున్‌కు రక్షణ కల్పిస్తాయి. ఇటీవలే సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
బంగాల్లోని మొత్తం పది మంది నాయకులకు వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
ఇదీ చదవండి: 'మమతకు గాయం'పై ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదులు