ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్​ కేసులు

భారత్​లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 38,617 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్​ ధాటికి మరో 474 మంది బలయ్యారు.

With 38,617 new #COVID19 infections, India's total cases rise to 89,12,908
దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్​ కేసులు
author img

By

Published : Nov 18, 2020, 9:39 AM IST

Updated : Nov 18, 2020, 10:01 AM IST

గడిచిన రెండు రోజుల్లో తక్కువగా నమెదైన కొవిడ్​ కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజాగా 38,617 కేసులు వెలుగుచూడగా... మరో 474 మంది మరణించారు.

With 38,617 new #COVID19 infections, India's total cases rise to 89,12,908
దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్​ కేసులు

దేశంలో మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా 44,739 మంది కొవిడ్​ను జయించారు.

దేశవ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 9,37,279 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

ఇదీ చూడండి: వ్యక్తి మృతితో విమానం అత్యవసర ల్యాండింగ్​

Last Updated : Nov 18, 2020, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.