ETV Bharat / bharat

నందిగ్రామ్​లో విజయం దిశగా మమత

author img

By

Published : May 2, 2021, 1:57 PM IST

Updated : May 2, 2021, 2:49 PM IST

నందిగ్రామ్​లో సీఎం మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు. భాజపా నేత సువేందు అధికారిపై ఆధిక్యం సాధించారు. మరోవైపు టీఎంసీ 200కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది.

mamata benarjee
మమతా బెనర్జీ

బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. భాజపా నేత సువేందు అధికారిపై మెజారిటీ సాధించారు. ఇద్దరి మధ్య పోరు హారాహోరీగా ఉన్నప్పటికీ మమతే విజయం దిశగా దూసుకుపోతున్నారు.

మరోవైపు బంగాల్​లో టీఎంసీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం కాగా.. ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కోల్​కతాలోని మమతా బెనర్జీ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

Last Updated : May 2, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.