ETV Bharat / bharat

కేంద్ర మంత్రికి అస్వస్థత- ఎయిమ్స్​లో చేరిక - కేంద్ర మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​

కరోనా సంబంధిత సమస్యలతో దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​.

Dr Ramesh Pokhriyal Nishank admitted to AIIMS
దిల్లీ ఎయిమ్స్​లో చేరిన కేంద్ర మంత్రి
author img

By

Published : Jun 1, 2021, 12:15 PM IST

Updated : Jun 1, 2021, 12:40 PM IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్​ పోఖ్రియాల్​ నిశాంక్​.. దిల్లీ ఎయిమ్స్​లో చేరారు. కొవిడ్​ తదనంతర సమస్యలతోనే వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. 11.30 గంటలకు కేంద్ర మంత్రి ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.

ఏప్రిల్​ 21న పోఖ్రియాల్​ కరోనా బారినపడ్డారు. కొద్దిరోజులకు కోలుకున్నారు. అప్పటినుంచి ఆయన ఇంటి నుంచే పనిచేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఎన్నో సమావేశాలు కూడా నిర్వహించారు.

ఇదీ చూడండి: 'విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత, భవిష్యత్తే ముఖ్యం'

Last Updated : Jun 1, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.