పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటును 6.5గా అంచనా వేశారు.
Union Budget 2023 : పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి - బడ్జెట్ 2023
13:05 January 31
పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
11:40 January 31
మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం: రాష్ట్రపతి
- సైన్యంలో మహిళలకు అవకాశాలు కల్పించాం: రాష్ట్రపతి
- మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం: రాష్ట్రపతి
- మహిళల సాధికారత కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం: రాష్ట్రపతి
- అన్ని రంగాల్లో మహిళలు రాణించేలా చర్యలు తీసుకుంటున్నాం: రాష్ట్రపతి
- నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతోంది: రాష్ట్రపతి
- పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించేలా చర్యలు తీసుకున్నాం: రాష్ట్రపతి
- ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశాం: రాష్ట్రపతి
- తొలిసారిగా బిర్సా ముండా జయంతి ఉత్సవాలు జరిపాం: రాష్ట్రపతి
- వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం: రాష్ట్రపతి
- తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం: రాష్ట్రపతి
- ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టాం: రాష్ట్రపతి
- మూడు కోట్లమందికి సొంత ఇళ్లు నిర్మించాం: రాష్ట్రపతి
- మహిళా సాధికారతను ప్రోత్సహిస్తున్నాం: రాష్ట్రపతి
- చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నాం: రాష్ట్రపతి
- ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చాం: రాష్ట్రపతి
- పంట నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నాం: రాష్ట్రపతి
- కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నాం: రాష్ట్రపతి
11:26 January 31
ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైంది: రాష్ట్రపతి
- అన్ని వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతోంది: రాష్ట్రపతి
- రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి: రాష్ట్రపతి
- ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైంది: రాష్ట్రపతి
- భారత్ మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తోంది: రాష్ట్రపతి
- పేదరికం లేని భారత్ నిర్మాణం కోసం కృషి జరుగుతోంది: రాష్ట్రపతి
- భారత డిజిటల్ నెట్‌వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారింది: రాష్ట్రపతి
- దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోంది: రాష్ట్రపతి
11:19 January 31
అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతోంది: రాష్ట్రపతి
- డిజిటల్ ఇండియా దిశగా భారత్ ముందుకెళ్తోంది: రాష్ట్రపతి
- సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం: రాష్ట్రపతి
- పేదల ఆలోచన స్థాయిని కూడా పెంచుతున్నాం: రాష్ట్రపతి
- ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చాం: రాష్ట్రపతి
- జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం: రాష్ట్రపతి
- అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నాం: రాష్ట్రపతి
- అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం సాగుతోంది: రాష్ట్రపతి
- ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నాం: రాష్ట్రపతి
- పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోంది: రాష్ట్రపతి
- కరోనా కష్టకాలాన్ని అధిగమించడంలో స్థిరమైన ప్రభుత్వం కృషిచేసింది: రాష్ట్రపతి
11:14 January 31
ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం: రాష్ట్రపతి
- రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడాలి: రాష్ట్రపతి
- ప్రపంచమంతా భారత్ వైపు ఆశావహ దృక్పథంతో చూస్తోంది: రాష్ట్రపతి
- నూతన సాంకేతికత ఆధారంగా పౌరులకు సేవలందుతున్నాయి: రాష్ట్రపతి
- అభివృద్ధితో పాటు ప్రకృతిని కాపాడుతున్నాం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- మాది ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వం: రాష్ట్రపతి
- సర్జికల్ స్ట్రైక్ ద్వారా సరిహద్దులు దాటిన ముష్కర మూకలను మట్టుబెట్టాం: రాష్ట్రపతి
- ఆర్టికల్ 370 రద్దు, ట్రిబుల్ తలాక్ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాం: రాష్ట్రపతి
11:09 January 31
దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భవిస్తోంది: రాష్ట్రపతి
- కొన్ని నెలల క్రితమే అమృత్ మహోత్సవాలు జరుపుకొన్నాం: రాష్ట్రపతి
- స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల ఉత్సవాలు పూర్తిచేసుకున్నాం: రాష్ట్రపతి
- రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- దేశం ఆత్మనిర్భర్ భారతంగా ఆవిర్భవిస్తోంది: రాష్ట్రపతి
- పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది: రాష్ట్రపతి
- భారత్ ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తోంది: రాష్ట్రపతి
- తొమ్మిదేళ్ల మా ప్రభుత్వంలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగింది: రాష్ట్రపతి
- అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోంది: రాష్ట్రపతి
- విధాన లోపాన్ని వీడి దేశం.. ముందడుగు వేస్తోంది: రాష్ట్రపతి
11:04 January 31
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
- బాధ్యతలు చేపట్టాక ఉభయసభలనుద్దేశించి తొలిసారి ద్రౌపది ముర్ము ప్రసంగం
10:51 January 31
ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది: ప్రధాని మోదీ
- పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ
- సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలి: ప్రధాని మోదీ
- విపక్షాలు తమ అభిప్రాయాలు సభలో వ్యక్తపరచాలి: ప్రధాని
- ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది: ప్రధాని మోదీ
- పార్లమెంటులో రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు: ప్రధాని
- భారత రాజ్యాంగానికి, ఆదివాసీలు, మహిళకు ఇచ్చే గౌరవమిది: ప్రధాని
- రాష్ట్రపతి, ఆర్థికమంత్రి ఇద్దరూ మహిళలే: ప్రధాని మోదీ
- భారత్ బడ్జెట్‌పై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది: ప్రధాని
- అన్ని అంశాలపై సభలో చర్చ జరగాలని కోరుకుంటున్నా: ప్రధాని
- ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని
09:46 January 31
Union Budget 2023 : తొలిసారి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి
Union Budget 2023 : అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఉరుముతున్న వేళ భారత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి. సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వీటికి శ్రీకారం చుడతారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె దిగువ సభలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గురువారం నుంచి ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ జవాబు ఇవ్వనున్నారు. ఆ వెంటనే బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది.ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. వివిధ శాఖలకు కేటాయింపులపై స్థాయీ సంఘాలు అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించడానికి పార్లమెంటుకు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12వ తేదీ వరకు విరామం ఇవ్వనున్నారు. రెండో దఫా సమావేశాల్లో.. శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక బిల్లుపై చర్చిస్తారు.