ETV Bharat / bharat

పిల్లలపై కిరోసిన్​ పోసి నిప్పంటించిన తల్లి..! - కేరళ క్రైం న్యూస్

పిల్లలకు నిప్పంటించి.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంనేందుకు ప్రయత్నించిందో తల్లి(mother commits suicide). ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

mother set fire on children
పిల్లలకు నిప్పంటించి.. ఆపై ఆత్మహత్యకు యత్నించి
author img

By

Published : Sep 1, 2021, 8:19 PM IST

కన్నతల్లే ఇద్దరు పిల్లలపై కిరోసిన్​ పోసి నిప్పంటించి వారి ప్రాణాలు తీసింది. ఆపై తానూ ఆత్మహత్యకు(mother commits suicide) ప్రయత్నించింది. ఈ హృదయవిదారక సంఘటన కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగింది.

కారణం ఏమిటి?

ఇటీవల భర్త మరణించడం వల్ల మనస్తాపానికి లోనైన అంజు.. పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. ఈ క్రమంలో బుధవారం.. పిల్లలు అథిరా (3), అనుష్​ (7)లపై కిరోసిన్​ పోసి నిప్పటించింది. అనంతరం తాను కూడా నిప్పంటించుకుంది. అప్రమత్తమైన స్థానికులు అంజును ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడటం వల్ల ఆమెను త్రిసూర్​ మెడికల్​ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : పెళ్లి కావట్లేదని కక్ష- యువతిని 17 సార్లు పొడిచి హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.