ETV Bharat / bharat

Tihar Jail News: ఎనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి - తిహాడ్​ జైలు ఖైదీ మృతి

Tihar Jail News: దిల్లీ తిహాడ్​ జైలు పరిధిలోని వివిధ జైళ్లలో గత ఏనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై స్పందించిన అధికారులు ఇవి సహజ మరణాలే అని వెల్లడించారు.

Tihar Jail News
ఎనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు మృతి
author img

By

Published : Dec 25, 2021, 2:58 PM IST

Tihar Jail News: వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దిల్లీలోని తిహాడ్​ జైలు పరిధిలో జరిగింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇవన్నీ సహజ మరణాలే అని పేర్కొన్నారు.

తిహాడ్​ జైలుకు చెందిన విక్రమ్​ అలియాస్​ విక్కీ అనే నిందితుడు జైలులోనే శుక్రవారం మృతిచెందాడు. అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్లే విక్రమ్​ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తిహాడ్​ జైలు పరిధిలోని కారాగారాల్లో గత ఏనిమిది రోజుల్లోనే మొత్తం ఐదుగురు ఖైదీలు మృతిచెందినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : 'కర్తార్​పుర్​ కారిడార్​తో దేశ ప్రజల కల నెరవేరింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.