జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. అనంతనాగ్ జిల్లా కోకెర్ నాగ్ ప్రాంతంలోని వైలూ వద్ద భద్రతా దళాలు, తీవ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
ఈ ముగ్గురు ముష్కరులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : రైల్వే, కేంద్ర బలగాలపై కరోనా పంజా!