ETV Bharat / bharat

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ వచ్చేసింది​ - మార్చి 18 నుంచే ఎగ్జామ్స్ - ఎస్​ఎస్​సీ పరీక్షలు

Telangana SSC Exam Time Table 2024 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ను విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఏప్రిల్​ 2వ తేదీ వరకు ఎగ్జామ్స్​ జరగనున్నాయి. విద్యార్థులు ఈ కింద ఇచ్చిన నోటిఫికేషన్​ను పరిశీలిస్తే అందులో తేదీలు, పరీక్షా సమయం అన్నీ ఉన్నాయి.

SSC Exam Time Table 2024
Telangana SSC Exam Time Table 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 7:45 PM IST

Updated : Dec 30, 2023, 10:45 PM IST

Telangana SSC Exam Time Table 2024 : తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్​ను విద్యాశాఖ​ విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఏప్రిల్​ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి(SSC Exams 2024) విద్యార్థులకు పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తాయి. అలాగే కొన్ని పరీక్షలకు టైం టేబుల్​ మారింది దయచేసి విద్యార్థులు గమనించగలరు.

Telangana SSC Exam Time Table 2024
తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్​ టేబుల్

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వివరాలు :

  • 18-03-2024(సోమవారం) - మొదటి లాంగ్వేజ్​ పరీక్ష - 9:30 AM to 12:30 PM

18-03-2024(సోమవారం) - కాంఫోసైట్​ కోర్సు పార్టు-1/కాంపోసైట్​ కోర్సు మొదటి లాంగ్వేజ్ పార్టు-2 - 9:30 AM to 12:50 PM

  • 19-03-2024(మంగళవారం) - సెకండ్​ లాంగ్వేజ్​ - 9:30 AM to 12:30 PM
  • 21-03-2024(గురువారం) - ధర్డ్​ లాంగ్వేజ్​(ఇంగ్లీష్​) - 9:30 AM to 12:30 PM
  • 23-03-2024(శనివారం) - మేథమేటిక్స్​ - 9:30 AM to 12:30 PM
  • 26-03-2024(మంగళవారం) - సైన్సు(పార్టు:1 ఫిజికల్​ సైన్సు) - 9:30 AM to 11:00 AM
  • 28-03-2024(గురువారం) - సైన్సు(పార్టు:2 బయోలాజికల్​ సైన్సు) - 9:30 AM to 11:00 AM
  • 30-03-2024(శనివారం) - సోషల్​ స్టడీస్​ - 9:30 AM to 12:30 PM
  • 01-04-2024(సోమవారం) - ఓఎస్​ఎస్​సీ మెయిన్ లాంగ్వేజ్​ పేపర్​-1(సంస్కృతం లేదా అరబిక్​) - 9:30 AM to 12:30 PM

01-04-2024(సోమవారం) - ఎస్​ఎస్​సీ ఓకేషనల్ కోర్సు థియరీ - 9:30 AM to 11:00 AM

  • 02-04-2024(మంగళవారం) - ఓఎస్​ఎస్​సీ లాంగ్వేజ్​ పేపర్​-2(సంస్కృతం లేదా అరబిక్) - 9:30 AM to 12:30 PM

Telangana Intermediate Exam Dates 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్​ పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్​ ఇంటర్మీడియట్​ బోర్డు(TSBIE) ఇటీవల ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఇంటర్​ ప్రాక్టికల్స్​ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్​ మొదటి ఏడాది పరీక్షలు నిర్వహించగా, ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్​ రెండో ఏడాది పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్​ ఇంటర్మీడియట్​ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల భర్తీకి చర్యలు తీసుకోండి : సీఎం రేవంత్​ రెడ్డి

'రాష్ట్రంలో పాస్‌పోర్టుల జారీలో పారదర్శకతను మరింత పెంచేందుకు కృషి'

Last Updated : Dec 30, 2023, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.