ETV Bharat / bharat

LIVE UPDATES : ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దు: సీఈవో - BRS campaign in Telangana elections

telangana election campaign live updates today
Parties campaign in Telangana assembly elections
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 12:52 PM IST

Updated : Nov 28, 2023, 5:17 PM IST

17:16 November 28

  • ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దు: సీఈవో
  • టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం నిషిద్ధం: సీఈవో
  • పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌పోల్స్‌ నిషేధం: సీఈవో
  • సోషల్‌ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం నిషిద్ధం: సీఈవో
  • అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో అవకాశం: సీఈవో
  • ఓటరు స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదు: సీఈవో
  • ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేశారు: సీఈవో
  • ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది ఓటు వేశారు: సీఈవో
  • రాష్ట్రవ్యాప్తంగా 27,094 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌: సీఈవో

16:55 November 28

  • రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన ఎన్నికల ప్రచారం
  • ప్రచారం ముగియడంతో మూగబోయిన మైకులు
  • ఎల్లుండి పోలింగ్‌, డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు
  • ఇతర ప్రాంతాల నేతలు వెళ్లిపోవాలని ఈసీ సూచన
  • ఈనెల 30 సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్‌
  • ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో అమల్లోకి 144 సెక్షన్‌

16:47 November 28

  • ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు: సీపీ సందీప్‌ శాండిల్య
  • సాయంత్రం 4 నుంచి డిసెంబర్ 1న ఉ.6 వరకు ఆంక్షలు: సీపీ
  • ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడటం నిషేధం: సీపీ సందీప్‌ శాండిల్య
  • జంట నగరాల్లో ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: సీపీ సందీప్‌ శాండిల్య

16:41 November 28

  • కామారెడ్డిలో కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు
  • శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయంలో రూ.60 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

16:35 November 28

  • తెలంగాణ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండగ 30వ తేదీన జరగబోతుంది
  • అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజాస్వామ్యం గెలవాలి
  • కుటుంబ, అవినీతి పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పనున్నారు
  • బీఆర్ఎస్ చేతిలో మరోసారి పడి మోసపోవద్దు
  • నక్కలాగా కూర్చుని వేచి చూస్తున్న కాంగ్రెస్ మాయలో పడొద్దు
  • బీజేపీను ఆశీర్వదించాల్సిందిగా తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు బహిష్కరించి తగిన బుద్ది చెప్పాలి
  • బీజేపీపైన పెద్ద ఎత్తున విష ప్రచారం చేసిన ప్రజలు గుర్తించారు
  • బీజేపీకు రోజు రోజుకు ఆదరణ పెరిగింది.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది
  • ఎవరికి బీ- టీమ్​గా ప్రజలు గుర్తించలేదు.. ఏ టీమ్ గానే ప్రజలు ఎన్నికల ప్రచారంలో ఆదరించారు
  • మోదీ రోడ్ షోకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.. నిజమైన ప్రజాస్వామ్యం కనిపించింది

16:34 November 28

  • రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి రాజకీయ అవగాహన, మజ్లీస్ పార్టీ గురించి లేదు
  • మజ్లీస్ పార్టీ బీజేపీ కనుసైగల్లో పని చేస్తుందని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు
  • మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ
  • మజ్లీస్ కార్యాలయమైన దారుసలాంను కాంగ్రెస్ పార్టీ మజ్లీస్ కు కట్టబెట్టింది
  • ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ దారుసలాంను సందర్శించారు
  • హైదరాబాద్​లో మజ్లీస్ పార్టీ గుండాయిజం, అరాచకాలకు కారణం కాంగ్రెస్ పార్టీ
  • ఎట్టి పరిస్థితుల్లో మజ్లీస్ పార్టీ గుండాయిజాన్ని సమర్థించేది లేదు
  • ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన భారాస సర్కారుకు బుద్ది చెప్పాలి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే ఆర్థిక విధ్వంసం ఏర్పడుతుంది: కిషన్ రెడ్డి

16:12 November 28

  • రాష్ట్రంలో 13 నియోజకవర్గాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • సమస్యాత్మక ప్రాంతాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
  • సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలలో ముగిసిన ప్రచారం
  • ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లిలో ముగిసిన ప్రచారం
  • ములుగు, పినపాక, ఇల్లందులో ముగిసిన ప్రచారం
  • రాష్ట్రంలో తుది అంకానికి చేరుకున్న ప్రచార పర్వం
  • కాసేపట్లో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెర
  • రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్న పార్టీల అగ్ర నేతలు

15:23 November 28

పోలింగ్ రోజు విధిగా సెలవు ప్రకటించాలన్న సీఈవో వికాస్ రాజ్

  • ప్రైవేట్ సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలన్న సీఈవో
  • ఉద్యోగులు ఓటు వినియోగించుకునేలా సెలవు ఇవ్వాలని ఆదేశాలు
  • గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్న సీఈవో
  • 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు: సీఈవో
  • అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఆదేశం
  • సెలవు ఇవ్వని సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశం

13:40 November 28

తెలంగాణ ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ వరంగల్‌లో నిర్వహించాం

  • ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదు
  • ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు జరుగున్నది 95వ సభ
  • తెలంగాణ ఉద్యమలో కీలక ఘట్టాలకు వరంగల్‌ వేదికగా నిలిచింది
  • తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే భారాస పుట్టింది
  • ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్‌ ఎందుకు పార్టీ పెట్టారు
  • 10 ఏళ్ల భారాస పాలన, గత 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను బేరీజు వేసుకోవాలి
  • దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది
  • కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు
  • రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం
  • ఎన్నికల తర్వాత పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతాం

13:22 November 28

హైదరాబాద్‌ జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు

  • ఎన్నికల సందర్భంగా రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు: కలెక్టర్‌

13:10 November 28

కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుంది: కేటీఆర్‌

  • కామారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటా: కేటీఆర్‌
  • తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు లోకల్‌, నాన్‌ లోకల్ అని ఉంటుందా?
  • తెలంగాణ మినహా.. ఏ రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పింఛన్లు లేవు
  • భారాస మళ్లీ గెలిస్తే.. బీడీ కార్మికుల పింఛనుకు కటాఫ్ డేట్‌ తొలగిస్తాం
  • 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం: కేటీఆర్‌
  • తొమ్మిదిన్నరేళ్లలో దేశానికి, రాష్ట్రానికి మోదీ చేసింది శూన్యం: కేటీఆర్‌
  • భారాస మళ్లీ గెలిస్తే... పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతాం
  • భారాస మళ్లీ గెలిస్తే... జనవరిలోనే కొత్త రేషన్‌కార్డులు ఇస్తాం
  • భారాస మళ్లీ గెలిస్తే రేషన్‌కార్డుపై సన్నబియ్యం ఇస్తాం: కేటీఆర్‌
  • రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పిస్తాం
  • అసైన్డ్‌ భూములపై యజమానులకు పూర్తి పట్టా హక్కులు ఇస్తాం

10:44 November 27

LIVE UPDATES :

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బీజేపీ విధానం: రాహుల్‌గాంధీ

  • బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్‌ జోడో యాత్ర సమయంలో చూశాను: రాహుల్‌గాంధీ
  • బీజేపీని ప్రశ్నించినందుకు నాపై 24 కేసులు పెట్టారు: రాహుల్‌గాంధీ
  • దిల్లీలో ఎంపీల నివాసం నుంచి నన్ను వెళ్లగొట్టారు: రాహుల్‌గాంధీ
  • ఎంపీ నివాసం నుంచి నన్ను వెళ్లగొట్టినా.. నేను బాధపడలేదు: రాహుల్‌గాంధీ
  • దేశ ప్రజలందరి గుండెల్లో నాకు ఇల్లు ఉందని బయటికి వచ్చాను: రాహుల్‌గాంధీ
  • ఈడీ విచారణ అని చెప్పిన నన్ను గంటలకొద్దీ కూర్చోబెట్టారు: రాహుల్‌గాంధీ
  • ఎంఐఎం అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తుంది: రాహుల్‌గాంధీ
  • కాంగ్రెస్‌ను దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే ఎంఐఎం పోటీ చేస్తుంది: రాహుల్‌గాంధీ
  • బీజేపీ చెప్పిన చోటనే ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తారు: రాహుల్‌గాంధీ
  • బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఒకటే టీమ్‌, కలిసి పని చేస్తారు: రాహుల్‌గాంధీ
  • అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదు: రాహుల్‌గాంధీ
  • మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు భారాస మద్దతు ఇచ్చింది: రాహుల్‌గాంధీ
  • భారాసకు ఓటు వేస్తే.. మళ్లీ దొరల సర్కార్‌ వస్తుంది: రాహుల్‌గాంధీ
  • కాంగ్రెస్‌కు ఓటు వేస్తే... ప్రజల సర్కార్‌ వస్తుంది: రాహుల్‌గాంధీ
  • కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి జరిగింది: రాహుల్‌
  • కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది: రాహుల్‌గాంధీ
  • హైదరాబాద్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం
  • హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
  • ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీ
  • భాజపా, భారాస పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయి: రాహుల్‌
  • రూ.1200కు పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే ఇస్తాం
  • రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు చొప్పున రైతుభరోసా ఇస్తాం
  • యువ వికాసం విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం
  • మహిళల ఖాతాల్లో ప్రతినెలా రూ.2500 వేస్తాం: రాహుల్‌గాంధీ
  • పేదల నుంచి కేసీఆర్‌ దోచుకున్న ప్రతి రూపాయి వసూలు చేసి మళ్లీ పేదల జేబులో వేస్తాం
  • రాష్ట్రంలో 2 శాతం ఓట్లు వచ్చే భాజపా.. బీసీ వ్యక్తిని సీఎం ఎలా చేస్తుంది
  • భాజపా బండి 4 టైర్లలో గాలి పోయి మూలకు పడింది

Last Updated : Nov 28, 2023, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.