- రెండున్నర గంటలపాటు జరిగిన టీడీపీ-జనసేన సమావేశం
- వచ్చే ఎన్నికల కోసం ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలని నిర్ణయం
- టీడీపీ సూపర్-6 హామీలకు మరికొన్ని జోడిస్తామన్న జనసేన
- చంద్రబాబు అరెస్టు అక్రమమని సమావేశంలో తేల్చి చెప్పిన పవన్
- చంద్రబాబు విజన్ 2020 ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్న పవన్
- రాజకీయ స్థిరత్వమే తమ లక్ష్యమని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్
- అరాచక, అవినీతి ప్రభుత్వాన్ని పంపేవరకు పోరాడతామన్న పవన్ కల్యాణ్
LIVE UPDATES: ప్రజాసమస్యల పరిష్కారానికే టీడీపీ-జనసేన నేతల భేటీ: లోకేశ్ - live updates
Published : Oct 23, 2023, 3:29 PM IST
|Updated : Oct 23, 2023, 7:30 PM IST
19:29 October 23
రెండున్నర గంటలపాటు జరిగిన టీడీపీ-జనసేన సమావేశం
19:21 October 23
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు
- రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు
- 'మనం చేద్దాం జగనాసుర దహనం' పేరుతో కార్యక్రమాలు
- చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కార్యక్రమాలు
- రాజమండ్రిలో నిరసన తెలిపిన నారా లోకేశ్, బ్రాహ్మణి
- ఎన్టీఆర్ భవన్ వద్ద 'మనం చేద్దాం జగనాసుర దహనం' కార్యక్రమం
- కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు, కార్యకర్తలు
19:16 October 23
వైసీపీ నేతలు బీసీలను వేధిస్తున్నారు: నారా లోకేశ్

బీసీలకు చెందిన అనేక కార్యక్రమాలను రద్దు చేశారు: లోకేశ్
26 ఎస్సీల సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు: లోకేశ్
సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ అసమర్థత కనిపిస్తోంది: లోకేశ్
నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు: లోకేశ్
ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు: లోకేశ్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వేధిస్తున్నారు: లోకేశ్
ఎలాంటి తప్పూ చేయని చంద్రబాబును జైలులో ఉంచారు: లోకేశ్
వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారు: లోకేశ్
ప్రజాసమస్యల పరిష్కారానికే టీడీపీ-జనసేన నేతల భేటీ: లోకేశ్
19:15 October 23
నవంబరు 1న మ్యానిఫెస్టో ప్రకటించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం: లోకేశ్

ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం: నారా లోకేశ్
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తీర్మానం చేశాం: లోకేశ్
అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలను రక్షించాలని తీర్మానం చేశాం:లోకేశ్
రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పోరాడాలని తీర్మానం చేశాం: నారా లోకేశ్
వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది: లోకేశ్
18:43 October 23
నవంబరు 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం: లోకేశ్
- నవంబరు 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం: లోకేశ్
- ఓటరు జాబితాపై అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పరిశీలన: లోకేశ్
18:37 October 23
ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై రెండో సమావేశంలో నిర్ణయిస్తాం: పవన్
- 3 విడతలుగా మా కార్యక్రమాలు ఉంటాయి: పవన్
- ఉమ్మడిగా ఎలా వెళ్లాలనే దానిపై రెండో సమావేశంలో నిర్ణయిస్తాం: పవన్
- రాష్ట్ర ప్రజలకు తొలుత భద్రత, సంక్షేమం, అభివృద్ధి కావాలి: పవన్
- ప్రజలకు మేలు చేసే అంశాలపైనే చర్చించాం: పవన్
- రెండుపార్టీల మధ్య ఉండే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించుకుంటాం: పవన్
- రెండు పార్టీల మధ్య ఎలాంటి గొడవలు రావు.. కొట్టుకోం..: పవన్
18:35 October 23
నవంబరు 1 నుంచి మ్యానిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తాం: లోకేశ్
- వందరోజుల కార్యాచరణ ప్రకటించాం: లోకేశ్
- నవంబరు 1 నుంచి మ్యానిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తాం: లోకేశ్
- ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తాం: లోకేశ్
- ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం: లోకేశ్
- చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తీర్మానం చేశాం: లోకేశ్
- అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలను రక్షించాలని తీర్మానం చేశాం: లోకేశ్
- రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసి పోరాటం చేయాలని తీర్మానం చేశాం: లోకేశ్
- వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది: లోకేశ్
- ఈ సమావేశంలో ప్రజల సమస్యల గురించి చర్చించాం: లోకేశ్
- ప్రజలకు మేలు చేయాలనే విషయాలపై చర్చించాం: లోకేశ్
- రాష్ట్ర అభివృద్ధి కోసమే చర్చించాం: లోకేశ్
18:28 October 23
విజయదశమి రోజు మేం సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుంది: లోకేశ్
- విజయదశమి రోజు మేం సమావేశం కావడం రాష్ట్రానికి మేలు చేస్తుంది: లోకేశ్
- రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నాం: లోకేశ్
- వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారు: లోకేశ్
- బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు: లోకేశ్
- ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు: లోకేశ్
- వైసీపీ నేతల వేధింపులతో ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు: లోకేశ్
- 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది: లోకేశ్
- సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ చేతకానితనం కనిపిస్తోంది: లోకేశ్
- నాలుగేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు: లోకేశ్
- ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు: లోకేశ్
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని పలురకాలుగా వేధిస్తున్నారు: లోకేశ్
- ఎలాంటి తప్పూ చేయని చంద్రబాబును జైలులో ఉంచారు: లోకేశ్
- వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారు: లోకేశ్
- ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే రెండు పార్టీల నేతలు భేటీ అయ్యాం: లోకేశ్
18:27 October 23
చంద్రబాబును అక్రమంగా, అకారణంగా జైలులో పెట్టారు: పవన్
- చంద్రబాబును అక్రమంగా, అకారణంగా జైలులో పెట్టారు: పవన్
- సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారు: పవన్
- చంద్రబాబుకు మద్దతు ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యాం: పవన్
- ప్రజలకు భరోసా ఇచ్చేందుకే రాజమహేంద్రవరంలో కలిశాం: పవన్
- ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించాం: పవన్
- టీడీపీ-జనసేన ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం: పవన్
- రెండుపార్టీల నేతలు కూడా లోతుగా చర్చించారు: పవన్
- వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించాం: పవన్
- రాష్ట్ర ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనే దానిపై చర్చించాం: పవన్
- త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం: పవన్
18:21 October 23
వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ సమస్యలు ఎదుర్కొంటున్నారు: పవన్
- ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి: పవన్
- వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ సమస్యలు ఎదుర్కొంటున్నారు: పవన్
- అన్ని పార్టీల నేతలనూ ఇబ్బంది పెడుతున్నారు: పవన్
- వైకాపా వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని గతంలోనే చెప్పా: పవన్
- రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం: పవన్
- అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో తెదేపాకు మద్దతిచ్చాం: పవన్
- వైకాపా విధానాలకు మాత్రమే మేం వ్యతిరేకం..: పవన్
- మద్యనిషేధం చేస్తామని చెప్పి విచ్చలవిడిగా అమ్ముతున్నారు: పవన్
- ఈ రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుంది..: పవన్
- వైసీపీ తెగులు పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరం: పవన్
18:01 October 23
2 గంటల 45 నిమిషాలు కొనసాగిన సమన్వయ కమిటీ సమావేశం
- ముగిసిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- దాదాపు రెండున్నర గంటలు కొనసాగిన సమన్వయ కమిటీ భేటీ
- కాసేపట్లో మీడియా ముందుకు రానున్న లోకేశ్, పవన్
- 6 అంశాలపై చర్చించిన ఇరుపార్టీల నేతలు
- బూత్, జిల్లా స్థాయిల్లో ఐకాస కమిటీ ఏర్పాటు
- వివిధ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్న కమిటీ
17:53 October 23
రెండుగంటలకు పైగా కొనసాగుతున్న సమన్వయ కమిటీ సమావేశం
- కొనసాగుతున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- రెండుగంటలకు పైగా కొనసాగుతున్న సమన్వయ కమిటీ సమావేశం
- కాసేపట్లో మీడియా ముందుకు రానున్న నారా లోకేశ్, పవన్ కల్యాణ్
- ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణపై చర్చ
- క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సమన్వయంపై ఇరుపార్టీల నేతల చర్చ
17:52 October 23
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మరో కార్యక్రమం
- చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మరో కార్యక్రమం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు టీడీపీ పిలుపు
- 'మనం చేద్దాం జగనాసుర దహనం' పేరుతో కార్యక్రమం
- రాత్రి 7 నుంచి 5 నిమిషాలపాటు నిరసన తెలపాలని పిలుపు
17:23 October 23
కొనసాగుతున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం

16:30 October 23
ఆరు అంశాలతో అజెండా ఖరారు చేసిన సమన్వయ కమిటీ
- ఆరు అంశాలతో టీడీపీ-జనసేన అజెండా ఖరారు
- చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించిన సమన్వయ కమిటీ
- రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంపై చర్చ
- వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిపై ఛార్జిషీట్
- ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాట ప్రణాళికపై సమన్వయ కమిటీ చర్చ
- ఈ నెల 27న ఓటర్ తొలి ముసాయిదా ప్రకటనపై సమన్వయ కమిటీ చర్చ
- కామన్ మినిమం ప్రోగ్రాం సూపర్ సిక్స్‌పై సమన్వయ కమిటీ చర్చ
16:13 October 23
రాజమండ్రిలో కొనసాగుతున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- రాజమండ్రిలో కొనసాగుతున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- తెలుగుదేశం నేతలను పవన్‌కు పరిచయం చేసిన లోకేశ్
- కమిటీలోని జనసేన నేతలను పేరుపేరునా పలకరించిన లోకేశ్
- కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా
- ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, జాబితాలో అవకతవకలపై సమన్వయ కమిటీ

- చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం
- చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని అభిప్రాయపడిన నేతలు
16:12 October 23
సమన్వయ కమిటీ భేటీకి ముందు నారా లోకేశ్, పవన్ కల్యాణ్ భేటీ
- సమన్వయ కమిటీ భేటీకి ముందు నారా లోకేశ్, పవన్ కల్యాణ్ భేటీ
- దాదాపు అరగంటపాటు విడిగా సమావేశమైన నేతలు
- జిల్లాల వారీగా ఇరుపార్టీల నేతల ఆత్మీయ సమావేశాలపై చర్చ
- కామన్ మినిమం ప్రోగ్రాం అజెండాగా ఉద్యమ కార్యాచరణ ఖరారు
- సమన్వయ కమిటీ తదుపరి భేటీలు ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరపాలని నిర్ణయం
15:21 October 23
తెదేపా-జనసేన సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న 14 మంది నేతలు
- తెదేపా-జనసేన సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న 14 మంది నేతలు
- తెదేపా తరఫున పాల్గొన్న అచ్చెన్నాయుడు, యనమల, పితాని
- తెదేపా తరఫున పాల్గొన్న పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య
- జనసేన తరఫున పాల్గొన్న మనోహర్, కందుల దుర్గేష్, మహేందర్‌రెడ్డి
- పాల్గొన్న పాలవలస యశస్వి, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవింద్‌రావు
15:20 October 23
రాజమహేంద్రవరం: హోటల్ మంజీరాకు చేరుకున్న నారా లోకేశ్, పవన్ కల్యాణ్
- రాజమహేంద్రవరం: హోటల్ మంజీరాకు చేరుకున్న నారా లోకేశ్, పవన్ కల్యాణ్
- కాసేపట్లో తెదేపా, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం

- తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల సమన్వయంపై చర్చ
15:20 October 23
అరకొర వివరాలతోనే చంద్రబాబు హెల్త్ బులిటెన్ ఇస్తున్నారు: ప్రత్తిపాటి
- మాజీ సీఎం రాష్ట్ర ప్రజలకు లేఖ రాయడం కూడా నేరమా?: ప్రత్తిపాటి
- జైల్లోని వీడియోలు విడుదల చేసినప్పుడు నిబంధనలు గుర్తురాలేదా?: ప్రత్తిపాటి
- అరకొర వివరాలతోనే చంద్రబాబు హెల్త్ బులిటెన్ ఇస్తున్నారు: ప్రత్తిపాటి
15:19 October 23
కాసేపట్లో తెదేపా, జనసేన సమావేశంలో పాల్గొననున్న పవన్
- రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్‌కల్యాణ్
- విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయల్దేరిన పవన్‌కల్యాణ్
- కాసేపట్లో తెదేపా, జనసేన సమావేశంలో పాల్గొననున్న పవన్
15:19 October 23
చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో లోకేశ్ భేటీ
- చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో లోకేశ్ భేటీ
- జనసేనతో భేటీకి ముందు ముఖ్య నేతలతో లోకేశ్ సంప్రదింపులు
- రాజమహేంద్రవరం: తెదేపా క్యాంపు కార్యాలయంలో సమావేశం
15:18 October 23
సైకో జగన్ అనావృష్టికి అన్నయ్య: నారా లోకేష్
- సైకో జగన్ అనావృష్టికి అన్నయ్య: నారా లోకేష్
- అడుగుపెడితే డ్యామ్‌ల గేట్లు కొట్టుకుపోయి ఖాళీ అవుతాయి: లోకేష్
- రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తోంది: నారా లోకేష్
- సాగునీరో జగన్ మహాప్రభో అని రైతులు గగ్గోలు పెడుతున్నారు: లోకేష్
- జగన్ మాత్రం రాజకీయ కక్ష సాధింపుల్లో మునిగితేలుతున్నారు: లోకేష్
15:18 October 23
నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ జగన్ కపటప్రేమ ఒలకబోస్తున్నారు: గంటా
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బీఏఎస్ పథకం అమలు చేయాలని తీర్పు వచ్చింది: గంటా
- జగన్ కుటిల యత్నాలకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డుకట్ట వేసింది: గంటా శ్రీనివాసరావు
- నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ జగన్ కపటప్రేమ ఒలకబోస్తున్నారు: గంటా
- బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు యత్నానికి అడ్డుకట్ట పడింది: గంటా
- కూల్చివేతలు తప్ప వైకాపా సర్కార్ చేసిందేమీలేదు: గంటా శ్రీనివాసరావు
15:17 October 23
చంద్రబాబుతో ములాఖత్ సందర్భంగా పలు అంశాలపై లోకేశ్ ప్రస్తావన
- చంద్రబాబుతో ములాఖత్ సందర్భంగా పలు అంశాలపై లోకేశ్ ప్రస్తావన
- సమన్వయ కమిటీ భేటీ అంశాలను చంద్రబాబు వద్ద ప్రస్తావించిన లోకేశ్
- భేటీలో చర్చించే అంశాలను చంద్రబాబుకు వివరించిన లోకేశ్
- కృష్ణా జలాల పంపిణీ, వివిధ ప్రజా సమస్యలపై చర్చిస్తున్నట్లు వెల్లడి
- విద్యుత్ ఛార్జీలు, పలు అంశాలపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచన
- క్షేత్రస్థాయి వరకు తెలుగుదేశం-జనసేన కమిటీల ఏర్పాటుపై చర్చ
- లేఖ అంశాన్ని కూడా వైకాపా రాజకీయం చేస్తోందన్న లోకేశ్
- భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటనపైనా ములాఖత్‌లో చర్చ

నెల్లూరులో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జుల సమన్వయ సమావేశం
- నెల్లూరులో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జుల సమన్వయ సమావేశం
- సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఆనం
- సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సుబ్బనాయుడు
- ఓటర్ల జాబితా పరిశీలన, భవిష్యత్ గ్యారెంటీ - బాబు ష్యూరిటీపై చర్చ
- నెల్లూరు: జిల్లాలో సమస్యలపై విస్తృతంగా చర్చించిన నేతలు
15:16 October 23
విశాఖ: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన
- విశాఖ: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన
- నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్సీ రామారావు
15:15 October 23
రాజమహేంద్రవరంలో పవన్, లోకేశ్ అధ్యక్షతన ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం
- రాజమహేంద్రవరంలో పవన్, లోకేశ్ అధ్యక్షతన ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం
- ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్న జాయింట్ యాక్షన్ కమిటీ
- చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు: మాజీ మంత్రి చినరాజప్ప
- చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై పార్టీ శ్రేణులు ఆందోళనగా ఉన్నారు: చినరాజప్ప
15:15 October 23
చంద్రబాబుతో ముగిసిన లోకేశ్, బ్రాహ్మణి, మంతెన సత్యనారాయణరాజు ములాఖత్
- చంద్రబాబుతో ముగిసిన లోకేష్, బ్రాహ్మణి, మంతెన సత్యనారాయణరాజు ములాఖత్
15:14 October 23
తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి 3 రోజులు పర్యటిస్తారు: అమర్నాథ్‌రెడ్డి
- తిరుపతిలో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి మీడియా సమావేశం.. భువనేశ్వరి తిరుపతి జిల్లా పర్యటన వివరాలు వెల్లడించిన అమర్నాథ్‌రెడ్డి
- తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి 3 రోజులు పర్యటిస్తారు: అమర్నాథ్‌రెడ్డి
- ఇవాళ సా. 6 గం.కు భువనేశ్వరి తిరుపతికి చేరుకుంటారు: అమర్నాథ్‌రెడ్డి
- రేపు ఉదయం తిరుమల శ్రీవారి సేవలో భువనేశ్వరి పాల్గొంటారు: అమర్నాథ్‌రెడ్డి
- రేపు నారావారిపల్లెకు భువనేశ్వరి వెళ్తారు: అమర్నాథ్‌రెడ్డి
- నారావారిపల్లెలో పెద్దల సమాదుల వద్ద భువనేశ్వరి పూజలు చేస్తారు: అమర్నాథ్‌రెడ్డి
- చిన్నబ్బ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శిస్తారు: అమర్నాథ్‌రెడ్డి
- చంద్రబాబు అరెస్టుతో మనోవేదనతో మృతిచెందిన తెదేపా కార్యకర్త చిన్నబ్బ
- ఎల్లుండి అగరాలలో మహిళలతో భువనేశ్వరి సమావేశమవుతారు: అమర్నాథ్‌రెడ్డి
- ఈనెల 26న మహిళా ఆటో డ్రైవర్లతో భువనేశ్వరి సమావేశమవుతారు: అమర్నాథ్‌రెడ్డి
- ఈనెల 27న శ్రీకాళహస్తిలో మహిళలతో భువనేశ్వరి సమావేశమవుతారు: అమర్నాథ్‌రెడ్డి
15:13 October 23
రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెదేపా-జనసేన కలయిక: నాదెండ్ల మనోహర్
- గుంటూరు: తెనాలిలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
- ఇవాళ రాజమండ్రిలో తెదేపా-జనసేన ఉమ్మడి సమావేశం చరిత్రాత్మకం: నాదెండ్ల
- వైకాపా విముక్త ఏపీ కోసం అందరూ కలిసిరావాలి: నాదెండ్ల మనోహర్
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెదేపా-జనసేన కలయిక: నాదెండ్ల మనోహర్
- ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలి: నాదెండ్ల
15:13 October 23
బాపట్ల జిల్లా: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు
- బాపట్ల జిల్లా: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి పాదయాత్రకు పోలీసుల అడ్డంకులు
- బాపట్ల జిల్లా: పాదయాత్రకు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
- పోలీసులను నెట్టుకుని పాదయాత్ర ప్రారంభించిన ఏలూరి సాంబశివరావు
- మార్టూరు మండలం రాజుగారిపాలెం నుంచి ఏలూరి పాదయాత్ర
- 'మన పల్లె మన ఏలూరి' పేరుతో ప్రజారక్షణ యాత్ర చేపట్టిన ఏలూరి
- ఏలూరికి పోటీగా అదేమార్గంలో వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ యాత్ర
- గొడవలు జరుగుతాయని యాత్రలకు అనుమతించలేదంటున్న పోలీసులు
- రాజుగారిపాలెంలో కార్యక్రమం ముగించుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
15:13 October 23
హైదరాబాద్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మోత్కుపల్లి ఉపవాస దీక్ష
- హైదరాబాద్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మోత్కుపల్లి ఉపవాస దీక్ష
- హైదరాబాద్: బేగంపేటలోని తన నివాసంలో దీక్ష చేస్తున్న మోత్కుపల్లి
- చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైలులో పెట్టారు: మోత్కుపల్లి
- జగన్ జైలులో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా?: మోత్కుపల్లి
- చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారు: మోత్కుపల్లి
- జగన్.. మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరు: మోత్కుపల్లి నర్సింహులు
15:12 October 23
జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం: ఎంపీ రామ్మోహన్
- శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు
- పుంగనూరులో సిక్కోలు వాసులను అవమానించడం దారుణం: రామ్మోహన్
- సైకిల్ యాత్ర చేస్తున్న కార్యకర్తలను అవమానిస్తారా?: ఎంపీ రామ్మోహన్
- సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోము: ఎంపీ రామ్మోహన్
- సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ వ్యక్తులను వేధిస్తారా?: ఎంపీ రామ్మోహన్
- ఘటనపై జగన్, మంత్రులు ఎందుకు నోరు మెదపట్లేదు?: ఎంపీ రామ్మోహన్
- ఇతర జిల్లాలకు వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్టు తీసుకోవాలా?: ఎంపీ రామ్మోహన్
- చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైకాపా విమర్శిస్తోంది: ఎంపీ రామ్మోహన్
- ఇంతవరకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు: ఎంపీ రామ్మోహన్
- జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం: ఎంపీ రామ్మోహన్
- ఒకరోజు ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుంది: ఎంపీ రామ్మోహన్‌నాయుడు
15:12 October 23
రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
- రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
- చంద్రబాబుతో ములాఖత్ అయిన నారా లోకేష్, బ్రాహ్మణి
- చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ములాఖత్
15:12 October 23
రాత్రి 7 నుంచి 5 నిమిషాలు 'సైకో పోవాలి' పత్రాలను దహనం చేద్దాం: బ్రాహ్మణి
- మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసింది: బ్రాహ్మణి
- విజయం సాధించేవరకు పోరాడటమే దసరా స్ఫూర్తి: బ్రాహ్మణి
- కలియుగ అసురులను అంతమొందించే వరకు పోరాడుదాం: బ్రాహ్మణి
- రాత్రి 7 నుంచి 5 నిమిషాలు 'సైకో పోవాలి' పత్రాలను దహనం చేద్దాం: బ్రాహ్మణి
- ఆ వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేద్దాం: బ్రాహ్మణి
15:11 October 23
తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: భువనేశ్వరి
- తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: భువనేశ్వరి
- నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని కోరుకుంటున్నా: భువనేశ్వరి
- రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని జగన్మాతను కోరుకుంటున్నా: భువనేశ్వరి
15:11 October 23
రాజమండ్రి జైలులో నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
- రాజమండ్రి జైలులో నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
- ఉదయం 11 గంటలకు చంద్రబాబును కలవనున్న కుటుంబసభ్యులు
15:11 October 23
నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు తెదేపా పిలుపు
- నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు తెదేపా పిలుపు
- మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో కార్యక్రమం

- గతంలో చేపట్టిన కార్యక్రమాల తరహాలోనే మరో నిరసన కార్యక్రమం
- రాత్రి 7 గంటల నుంచి 5 నిమిషాలు మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో నిరసన
15:07 October 23
నేడు తెదేపా, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం
- LIVE UPDATES:నేడు తెదేపా, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం
- మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా, జనసేన సమన్వయ కమిటీ సమావేశం
- రాజమహేంద్రవరంలో లోకేష్, పవన్ అధ్యక్షతన సమావేశం

- ఇప్పటికే సంయుక్త కార్యాచరణ కమిటీ సభ్యులను ప్రకటించిన ఇరు పార్టీలు
- తెదేపా నుంచి కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల, పితాని
- తెదేపా నుంచి కమిటీ సభ్యులు పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య
- జనసేన నుంచి కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్
- జనసేన నుంచి కమిటీ సభ్యులు పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, జనసేన నుంచి కమిటీ సభ్యులు మహేందర్‌రెడ్డి, కొటికలపూడి గోవిందరావు
- రాజకీయ కార్యక్రమాల వేగం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయం

TAGGED:
live updates