ETV Bharat / bharat

Student Suicide in Basara IIIT : బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య - బాసర ఐఐఐటీ తాజా వార్తలు

Student died in Basara IIIT Basara IIIT Student death news

author img

By

Published : Jun 13, 2023, 3:20 PM IST

Updated : Jun 13, 2023, 3:54 PM IST

15:17 June 13

Basara IIIT Student Suicide News : బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

Basara IIIT Student Deepika Suicide News : బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న విద్యార్థినిని గుర్తించిన వర్సిటీ అధికారులు.. హుటాహుటిన భైంసా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే దీపిక చనిపోయిందని నిర్ధారించారు. ఈ విద్యార్థిని కళాశాలలో ఉదయం ఫిజిక్స్ పరీక్ష రాసిందని అధికారులు వెల్లడించారు. దీపిక స్వస్థలం సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్ అని తెలిపారు.

ఇవీ చూడండి..

బాసర ట్రిపుల్‌ ఐటీలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

ఆర్జీయూకేటీలో ఆ ఇద్దరు ఆడిందే ఆట.. పాడిందే పాట..!

Last Updated : Jun 13, 2023, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.