ETV Bharat / bharat

ఆసుపత్రి నుంచి శరద్​ పవార్​ డిశ్చార్జ్​ - శరద్​ పవార్​ ఆరోగ్య బులెటిన్​

ఆసుపత్రి నుంచి శరద్​ పవార్​ డిశ్చార్జ్​ అయ్యారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్​ తెలిపారు. ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. గాల్​ బ్లాడర్​ సమస్యతో మార్చి 30న శరద్​ పవార్​ ఆసుపత్రిలో చేరారు.

Sharad Pawar discharged from hospital
ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన శరద్​ పవార్​
author img

By

Published : Apr 3, 2021, 9:23 PM IST

ఆసుపత్రి నుంచి ఎన్సీపీ అధినేత శరద్​ పవార్ డిశ్చార్జ్ అయ్యారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్​ తెలిపారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు సూచించినట్లు మాలిక్​ వెల్లడించారు. గాల్​ బ్లాడర్​ సమస్యతో మార్చి 30న శరద్​ పవార్​ ఆసుపత్రిలో చేరారు.

"పవార్​(80) ఆరోగ్యంగా ఉన్నారు. మరో ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. 15 రోజులపాటు ఆయన ఆరోగ్యంలో ఏ మార్పు లేకపోతే గాల్​ బ్లాడర్​ సర్జరీ చేయాల్సి ఉంటుంది."

-నవాబ్ మాలిక్, ఎన్సీపీ మంత్రి

పిత్తాశయంలో రాళ్లను తొలగించుకోవడానికి మార్చి 30న పవార్​.. బ్రీచ్​ క్యాండీ ఆసుపత్రిలో అత్యవసర ఎండోస్కోపీ చేయించుకున్నారు.

ఇదీ చదవండి: బుద్ధదేవ్ 'గళం'.. వామపక్షాలకు బలమవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.