దేశంలో కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సెంట్రల్ విస్టా(నూతన పార్లమెంటు) నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ విషయంపై పిటిషనర్లు దిల్లీ హైకోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది.
మే 10 ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిపేందుకు పిటిషన్ దాఖలు చేయమని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రాకు సూచించింది సుప్రీం కోర్టు.
ఇదీ చదవండి:'సెంట్రల్ విస్టా నిర్మాణం ఓ అపరాధం'