ETV Bharat / bharat

SBI SCO Recruitment 2023 : ఎస్​బీఐలో 439 SCO పోస్టుల భర్తీ.. అప్లైకు మరో 4 రోజులే ఛాన్స్​! - SBI SCO Salary

SBI SCO Recruitment 2023 : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఎస్​బీఐ 439 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ను విడుదల చేసింది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్​ లిమిట్​, అప్లికేషన్​ ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం..

SBI SCO Recruitment 2023
SBI SCO Jobs 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 3:46 PM IST

SBI SCO Recruitment 2023 : ప్రభుత్వ రంగ బ్యాంక్​ స్టేట్​​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా 439 SCO (స్పెషలిస్ట్ క్యాడర్​ ఆఫీసర్​) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు కావలసిన విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు.. తదితర పూర్తి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు..
SBI SCO Jobs :

  • మొత్తం పోస్టుల సంఖ్య - 439
  • ఉద్యోగ స్థాయి - స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్​

విద్యార్హతలు..
SBI SCO Qualifications : అభ్యర్థులు 2023 ఏప్రిల్​ 30 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి బీఈ/ బీటెక్​ లేదా ఎంఈ/ ఎంటెక్​ లేదా ఎంఎస్సీ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. ఇంకా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్​ పోస్టులకు సంబంధించిన పూర్తి విద్యార్హతలు, వయోపరిమితి సడలింపులు వివరాల కోసం ఎస్​బీఐ అధికారిక నోటిఫికేషన్​ను చూడవచ్చు.

అప్లికేషన్ ఫీజు..
SBI SCO Fee :

  • జనరల్​/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750/-లను అప్లికేషన్​ ఫీజుగా చెల్లించాలి.
  • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం..
SBI Recruitment Exam Pattern : ఎస్​బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్​ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్​లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని వివిధ నగరాలలోని పలు పరీక్ష కేంద్రాలలో ఈ నియామక పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల పరీక్ష ఫలితాల ఆధారంగా ఓ షార్ట్‌లిస్ట్​ను విడుదల చేస్తుంది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. షార్ట్‌లిస్ట్​లోని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తారు.

దరఖాస్తు విధానం..
SBI SCO Online Apply Process :

  • అభ్యర్థులు ముందుగా ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్​ sbi.co.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజ్​లోని Careers ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • SCO 2023 Registration లింక్​పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
  • ముందుగా రిజిస్టర్​ చేసుకుని, తరువాత దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • సంబంధిత విద్యార్హత పత్రాలను అప్​లోడ్​ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​చేసుకుని.. అప్లికేషన్​ సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు..
SBI SCO Application Last Date :

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్​ 16
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2023 అక్టోబర్​ 6
  • పరీక్ష తేదీ : 2023 డిసెంబర్​/ 2024 జనవరిలో జరిగే అవకాశం ఉంది.
  • పరీక్షకు 10 రోజుల ముందుగా హాల్​టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఎస్​బీఐ అధికారిక వెబ్​సైట్..
https://bank.sbi/web/careers/current-openings లేదా https://sbi.co.in/web/careers/current-openings వెబ్​సైట్​ ద్వారా SCO పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు తెలుసుకోవచ్చు.

Scientist Jobs Hyderabad : హైదరాబాద్​లో సైంటిస్ట్ జాబ్​లు.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే?

ESIC Paramedical Recruitment 2023 : ESICలో 1038 ఉద్యోగాలు.. తెలంగాణలోనూ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.