కరోనా మహమ్మారి నేపథ్యంలో సాధారణ ప్రజల్లో స్థైర్యం పెంచేందుకు 'పాజిటివిటీ అన్లిమిటెడ్' పేరుతో ఆర్ఎస్ఎస్మంగళవారం నుంచి వివిధ కార్యక్రమాలను చేపట్టనుంది. తొలి రోజున ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఆన్లైన్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
విప్రో ఛైర్మన్, అజీం ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి, సద్గురు జగ్గీవాసుదేవ్, శ్రీశ్రీ రవిశంకర్, నిర్మల్ సంత్ అఖాడాకు చెందిన జ్ఞాన్దేవీజీ, జైనముని ప్రాణనాథ్లు, సందేశాలు ఇస్తారు. ఈ ప్రసంగాలు ఫేస్బుక్, యూట్యూబ్‌లతో పాటు.. వివిధ న్యూస్ పోర్టల్స్‌లో కూడా ప్రసారమవుతాయి.
ఇదీ చూడండి: టిక్రీ సరిహద్దులో అత్యాచారం- సిట్ ఏర్పాటు!