ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో రూ.50కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత - Pakistan-sponsored narco-terror module

పాక్​ ఆక్రమిత కశ్మీర్​నుంచి జమ్ముకశ్మీర్​లోని తంగధర్​ సెక్టార్​లోకి తరసిస్తున్న 10కిలోల మాదకద్రవ్యాలను భద్రతా దళాలు స్వాధీనం చేసున్నాయి. వాటి విలువ రూ. 50కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

drugs
డ్రగ్స్
author img

By

Published : Apr 14, 2021, 7:43 PM IST

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్​ నుంచి కశ్మీర్​లోని తంగధర్​ సెక్టార్​లోకి అక్రమ రవాణా చేస్తున్న పది కిలోల మాదక ద్రవ్యాలను భద్రతా దళాలు పట్టుకున్నాయి. బుధవారం రాత్రి భారత సైన్యం, సరిహద్దు దళాలు, జమ్ముకశ్మీర్​ పోలీసులు కలిసి తంగధర్​ సెక్టార్​లో తనిఖీలు నిర్వహస్తుండగా.. ఈ డ్రగ్స్​ను పట్టుకున్నారు. వాటి విలువ రూ. 50కోట్లు ఉండొచ్చని అంచనా వేశారు.

drugs
రూ.50కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్​ స్మగ్లర్లు డ్రగ్స్​ను రవాణా చేశారని భద్రతా దళాలు పేర్కొన్నాయి. కర్నా తహసిల్​కు సంబంధించిన కొందరు​ వ్యక్తులు ఈ రవాణా చేస్తున్నట్లు.. వారిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పడకల కొరత- అంబులెన్సుల్లోనే చికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.