హరియాణా రోహతక్‌లోని కాల్పుల కేసులో రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. సుఖ్వీందర్ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. వీరిలో ముగ్గురు కోచ్‌లు, ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
కోచ్‌ల మధ్య వివాదాలే కాల్పులకు కారణమని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: హరియాణాలో కాల్పుల కలకలం- ఐదుగురు మృతి