ETV Bharat / bharat

సెక్యూరిటీ తెగువ.. చోరీకి వచ్చిన దుండగులు పరార్ - ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు పరార్

హరియాణా రోహ్​తక్​లోని ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులకు సెక్యూరిటీ గార్డు చుక్కలు చూపించాడు. గార్డు ధైర్యసాహసాలు చూసి.. దుండగులు అక్కడినుంచి పారిపోయారు. సీసీటీవీలో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

atm robbed
ఏటీఎం చోరీ
author img

By

Published : May 4, 2021, 6:10 PM IST

ఏటీఎం చోరీని అడ్డుకున్న గార్డు

హరియాణా రోహ్​తక్​లో చోరీ చేసేందుకు ఓ ఏటీఎంలోకి వచ్చిన దొంగలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు సెక్యూరిటీ గార్డు. అతడి తెగువను చూసి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీ జరిగింది..

రోహ్​తక్​లోని మకరౌలీ గ్రామంలోని యాక్సిస్​ బ్యాంక్ ఏటీఎంలో నగదును దొంగిలించేందుకు దుండగులు వచ్చారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు వీరేంద్ర సింగ్.. ఏటీఎంలోనే ఉన్నాడు. తుపాకీతో ఏటీఎంలోకి చొరబడిన దొంగపై.. సింగ్ దాడి చేశాడు. వెంటనే దుండగులు సింగ్​పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం వీరేంద్ర సింగ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సింగ్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి : నిశ్చితార్థం రోజునా శ్మశానంలో విధులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.