ETV Bharat / bharat

గర్భ సమస్యతో అత్యాచార బాధితురాలు మృతి - గర్భధారణ సమస్యతో అత్యాచార బాధితురాలి మృతి

అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక గర్భధారణ సమస్యతో మృతిచెందిన బాధాకరమైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

rape survivor death in UP
గర్భధారణ సమస్యతో అత్యాచార బాధితురాలు మృతి
author img

By

Published : Jan 10, 2021, 5:23 PM IST

అత్యాచారానికి గురైన 15 ఏళ్ల బాలిక గర్భధారణ సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది. ఏడు నెలల గర్భవతి అయిన ఆ బాలిక... అనారోగ్యంతో శనివారం రాత్రి బరేలీ ఆస్పత్రిలో చేరింది. బాలికను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమె మృతి చెందినట్లు ఆసుపత్రిలోని ఓ సీనియర్ వైద్యుడు వెల్లడించారు. గర్భంలో ఇన్ఫెక్షన్​ వల్లే బాలిక మృతి చెందినట్లు శవపరీక్షలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు.

గతేడాది జూన్​లో ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లిన బాలికను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేశాడని ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 4న పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందుతుడ్ని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:'అజేయ' భారతం.. 'సూపర్​ 50'తో సాధ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.