ETV Bharat / bharat

'కేంద్రం సామాన్యుడిని లూటీ చేస్తోంది'

ఇంధన ధరలు పెంపుపై రాహుల్​ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్​ పన్నులు పెంచి ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు.

rahul gandhi, fuel
'కేంద్రం సామాన్యుడిని లూటీ చేస్తోంది'
author img

By

Published : Feb 22, 2021, 12:30 PM IST

కేంద్రం సామాన్యుడి జేబులు ఖాళీ చేస్తోందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఇంధన ధరలు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

  • पेट्रोल पम्प पर गाड़ी में तेल डालते समय जब आपकी नज़र तेज़ी से बढ़ते मीटर पर पड़े, तब ये ज़रूर याद रखिएगा कि कच्चे तेल का दाम बढ़ा नहीं, बल्कि कम हुआ है।

    पेट्रोल 100 रुपय/लीटर है।

    आपकी जेब ख़ाली करके ‘मित्रों’ को देने का महान काम मोदी सरकार मुफ़्त में कर रही है!#FuelLootByBJP

    — Rahul Gandhi (@RahulGandhi) February 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"చమురు ధరలు తగ్గుతున్నా.. పెట్రోల్​, డీజిల్​ రేట్లు పెరుగుతున్నాయనే విషయం మీరు గమనించాలి. ఇప్పుడు లీటరు పెట్రోలు రూ.100కి చేరింది. మోదీ ప్రభుత్వం మీ జేబులు ఖాళీ చేస్తూ వారి స్నేహితుల జేబులు నింపుతోంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ నేత.

పెట్రోల్​, డీజిల్​పై పన్నులు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని, ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : నా నేతృత్వంలో మూడో కూటమి: కమల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.