కరోనా వ్యాక్సిన్లపై జీఎస్టీ విధించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ప్రధాన మంత్రికి మాత్రం పన్ను వసూలు ఆగకూడదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
-
जनता के प्राण जाएँ पर PM की टैक्स वसूली ना जाए!#GST
— Rahul Gandhi (@RahulGandhi) May 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">जनता के प्राण जाएँ पर PM की टैक्स वसूली ना जाए!#GST
— Rahul Gandhi (@RahulGandhi) May 8, 2021जनता के प्राण जाएँ पर PM की टैक्स वसूली ना जाए!#GST
— Rahul Gandhi (@RahulGandhi) May 8, 2021
వ్యాక్సిన్లపై 5శాతం జీఎస్టీ విధించడాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తప్పుపడుతున్నాయి. ఈ జీఎస్టీ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు డోసుకు రూ.15-20 అదనంగా చెల్లించవలసి వస్తోందని చెబుతున్నాయి.
ఈ పన్ను మాఫీ చేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
ఇదీ చదవండి : ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం