రఫేల్ ఒప్పందానికి సంబంధించి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఇటీవల ఓ ఫ్రెంచ్ మీడియా సంస్థ ప్రచురించిన వార్తలపై ఈ విధంగా స్పందించారు.
రఫేల్ ఒప్పందంలో కుంభకోణం జరిగిందంటూ రాహుల్ తరచూ చేసే ఆరోపణల రుజువయ్యాయని కాంగ్రెస్ పేర్కొంది .
ఇదీ చదవండి : కుమారుడి ఫొటోతో సినిమా చూసిన తల్లిదండ్రులు